• Song:  Meher Meher
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Priya Saraiya,karunya,Madhav Krishna

Whatsapp

మెహెర్ మెహెర్ మెహెర్ బాని మెహెర్ మెహెర్ మెహెర్ బాని పైకే ఏమన్నలే ఐన వినపడితే మెహెర్ మెహెర్ మెహెర్ బాని మెహెర్ మెహెర్ మెహెర్ బాని ఓహ్ ఎం కావాలో తెలిసే వీలుంటే మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ మెహెర్ బాని నే మెహెర్ బాని కలే కాదు కానీ ఎదురయేటు నిన్ను పంపని ఉన్నపాటుగా రేపవలనే ఉన్నపాటుగా రేపవలనే రేపవలనే రేపవలనే రేపవలనే కాలం ని వొళ్ళో ఆలా తుళుతుంటే క్షణాలైతే లెక్క రావు మెహెర్ మెహెర్ మెహెర్ బాని ఏదో హాయి నిన్ను చూస్తూ ఉంటె కనులకైతే ఖర్చు లేదు లే మెహెర్ మెహెర్ మెహెర్ బాని నే చూసినంత ఆనందం అంత ఎదురైట్టు నిన్ను పంపని ఉన్నపాటుగా రేపవలనే ఉన్నపాటుగా రేపవలనే రేపవలనే రేపవలనే రేపవలనే అంత ఏది ఎంత తెలీనంత వింత ప్రేమ అయితే మోయగలను మెహెర్ మెహెర్ మెహెర్ బాని దూరం ఉంటూ దూరం అనుకుంటూ చెరువాయి వరసనేమని మెహెర్ మెహెర్ మెహెర్ బాని కలయికలన్నీ కనుకలైతే ఎదురైట్టు నిన్ను పంపని ఉన్నపాటుగా రేపవలనే ఉన్నపాటుగా రేపవలనే రేపవలనే రేపవలనే రేపవలనే మెహెర్ మెహెర్ మెహెర్ బాని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meher meher meher bani Meher meher meher bani Paike emannale aina vinapadithe Meher meher meher bani Meher meher meher bani oh em kavalo thelise velunte Meher meher meher meher Meher meher meher bani ne meher bani kale kadhu kani edurayetu ninnu pampani unnapatuga repavalane unnapatuga repavalane repavalane repavalane repavalane Kalam ni vollo ala thuluthunte kshanalaithe lekka ravu Meher meher meher bani yedho haayi ninnu chusthu unte kanulakaithe karchu ledhu le Meher meher meher bani ne chusinantha anandham antha yeduraittu ninnu pampani unnapatuga repavalane unnapatuga repavalane repavalane repavalane repavalane Antha edhi yentha thelinantha vintha prema aithe moyagalanu Meher meher meher bani dhuram untu dhuram annukuntu cheruvaiye varasanemani Meher meher meher bani kalayikalanni kanukalaithe eduraittu ninnu pampani unnapatuga repavalane unnapatuga repavalane repavalane repavalane repavalane meher meher meher bani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  D for Dhopidi
  • Cast:  Melanie Chandra,Naveen Polishetty,Sundeep Kishan,Varun Sandesh
  • Music Director:  Mahesh Shankar
  • Year:  2013
  • Label:  Aditya Music