• Song:  Vethikaane vethikaane
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vijay Prakash

Whatsapp

వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే నిన్నటిలాగే నీలో కలిసె మార్గం వెతికానే నీలొ ప్రేమను తుంచానె నాలో రాయిని పెంచానే నిజం ఇదిగో అని చెలియ నిన్ను నమ్మించేదెలా ప్రానం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టు ఉందే నువ్వే లేకపొతే నాకు నేనే లేనట్టె ఆంతం కన్ను తెరిచి నిన్నే కలుసుకొమ్మందే చెలియ కొంచెం అయిన జాలి లేదా నేనంటే ఎద నుంచి ప్రేమను తుడి చెయ్యలేనని తెలిసేంత లోపు నన్ను దాటి వెళ్ళిపొతే ఏలా నువ్వు లేని రేపు లో అడుగేయలేనని ఎడబాటు గీత దాటి నీకు వినిపించిది ఏలా వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే నిన్నటిలాగే నీలో కలిసే మార్గం వెతికానే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vethikaane vethikaane neelo nanne vethikaane cheripina choote naa chirunama malli vethikaane Vethiknaae vethikaane thadisinina kannai vethikane ninnatilane neelo kalise maargam vethikaane neelo premanu thunchaane naalo raayini penchane nijam idhigo ani cheliya ninnu nammicnhaame Praanam Nannu vadhili dhooran vellinattu undhe nuvve lekapothey naaku nene lenatte Antham kannu therichi ninne kalusukommandhe cheliya konchem ayina jaali ledha nenantye edha nunchi premanu thudicheyya lenani thelisentha lopu nannu dhaati vellipothey ela nuvvu leni repu lo adugeyalenani edabatu geetha dhaati neeku vinipincedhela Vethikaane vethikaane neelo nanne vethikaane cheripina choote naa chirunama malli vethikaane Vethiknaae vethikaane thadisinina kannai vethikane ninnatilane neelo kalise maargam vethikaane

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Current
  • Cast:  Sneha Ullal,Sushanth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2009
  • Label:  Aditya Music