• Song:  Arere Aakashamlo
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Anurag Kulkarni,Kaala Bhairava

Whatsapp

అరెరే ఆకాశంలో ఓ ఓ ఓనా ఇల్లే కడుతున్నావా ఆ ఆఆ సూరీడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా తనరూపు తానే తెగ సూసుకుంటా ఆ ఆ మా కిట్టిగాడు పడ్డాడు తంటా ఆఆ అరెరే ఆకాశంలో ఓ ఓ ఓనా ఇల్లే కడుతున్నానా ఆ ఆఆ ఓ ఓ ఓఓ సిత్రలహరి పాటంట తాను రేడియోలో గోలంట నేను బొమ్మ కదిలేలా ఆ ఆఆ గొంతు కలిసేనా ఆ ఆఆ టూరింగ్ టాకీసు తెర నువ్వనీ నేనేమో కట్టైన టిక్కెట్టుని మన జంట హిట్టైన సినిమా అని అభిమానులే వచ్చి సూత్తారనీ పగలు రేయంటూ లేదు కలలే కంటూ ఉన్నా ఆఆ ఆ తనతో నుంచుంటే చాలూ ఊఊ కలరు ఫోటోలోనా ఆ ఆఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arere Aakashamlo Oo Oo Oo Na Ille Kaduthunnaavaa Aa Aaa Sooreedu Koodaa Padaleni Sota Rangesinaadu Thala Daasukuntaa Thanaroopu Thaane Thega Soosukuntaa Maa Kitti Gaadu Paddaadu Thantaa Arere Aakashamlo Oo Oo Oo Na Ille Kaduthunnaanaa Aa Aaa Oo Oo Oo Sithralahari Paatanta Thaanu Radiolo Golanta Nenu Bomma Kadhilelaaaa Gonthu Kalisenaaaa Touring Talkies Thera Nuvvanee Nenemo Cut Aina Tickettuni Mana Janta Hit Aina Cinema Ani Abhimaanule Ochhi Sootthaaranee Pagalu Reyantu Leeedhu Kalale Kantu Unnaaaa Thanatho Nunchunte Chaaalu Uuuu Coluru Photo Lonaaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Color Photo
  • Cast:  Chandini Chowdary,Suhas
  • Music Director:  Kaala Bhairava
  • Year:  2020
  • Label:  Sony Music