• Song:  Bachchan Saab Fan Anthem
  • Lyricist:  Mittapalli surender
  • Singers:  Mangli(Sathyavathi)

Whatsapp

షోలే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలో గానే వెళ్ళిపోయా ఎక్స్-రోడ్డుకి ఆ యాంగ్రీ యంగ్ మ్యాను ఎంట్రీ ఇచ్చే సీను ఆరడుగుల డాన్ చేతిలో మౌత్ ఆర్గాను నన్నే చూస్తూ ప్లే చేస్తుంటే ఫ్లాటయ్యాను అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను ఆయే హే బచ్చను బచ్చను ఆయే హే అమితాబ్ బచ్చను జహ వో కడా హోతా వహా సే షురు హయ్ ఆయే హే బచ్చను బచ్చను ఆయే హే అమితాబ్ బచ్చను జహ వో కడా హోతా వహా సే షురు హయ్ దీవార్ చూస్తూనే అయిపోయా దీవాని తూఫాన్ వచ్చాకే మొదలైంది కహాని మనసుతో ఆడిందే షత్రంజీ కి ఖిలాడీ మాస్ డైలాగ్ తో తలకెక్కే షరాబీ 24 హౌర్స్ అరె 24 ఫ్రేమ్స్ అమితాబ్ తో పెళ్లి డ్రీమ్సు ముంబై లో తాను హైదరాబాద్ లో నేను టీనేజిలోనే మ్యారేజ్ కి ట్రై చేశాను నా ఏడడుగుల రేఖ అమితాబ్ తో లేక లైఫ్ అంత అభిమానిగా సెటిల్ అయిపోయి అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను ఫ్యాను ఫ్యాను ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను
Sholay Cinema Vidudalaina Modati Aataki Solo Gaane Vellipoyaa X-Road Ki Aa Angry Young Man_U Entry Ichhe Scene-U Aaradugula DON_U Chethilo Mouth Organ_U Nanne Choosthu Play Chesthunte Flaatayyaanu Alaa Nenu Ayyaanu Are Bachchan Saab Ka Bada FanU Amitabh Bachchan Saab Ka Bada FanU Alaa Nenu Ayyaanu Are Bachchan Saab Ka Bada FanU Amitabh Bachchan Saab Ka Bada FanU Aaye He Bachchanu Bachchan Aaye He Amitabh Bachchan Jaha Vo Khada Hota Waha Se Shuru Hai Aaye He Bachchanu Bachchan Aaye He Amitabh Bachchan Jaha Vo Khada Hota Waha Se Shuru Hai Deewar Choosthune Ayipoya Deewani Thoofan Vachhaake Modalaindi Kahani Manasutho Aadinde Shatranj Ki Khiladi Mass Dialogue Tho Thalakekke Sharaabi 24 Hours Are 24 Frames Amithabh Tho Pelli Dreams Mumbai Lo Thaanu Hyderabad Lo Nenu Teen Age Lone Marriage Ki Try Cheshaanu Naa Edadugula Rekha Amitabh Tho Leka Life Antha Abhimaaniga Settle Ayi Poyi Alaa Nenu Ayyaanu Are Bachchan Saab Ka Bada FanU Amitabh Bachchan Saab Ka Bada FanU Alaa Nenu Ayyaanu Are Bachchan Saab Ka Bada FanU FanU FanU FanU Amitabh Bachchan Saab Ka Bada FanU
  • Movie:  Chor Bazaar
  • Cast:  Akash Puri,Gehna Sippy
  • Music Director:  Suresh Bobbili
  • Year:  2022
  • Label:  Aditya Music