• Song:  Glassmates
  • Lyricist:  Chandrabose
  • Singers:  Rahul Sipligunj,Penchal Das

Whatsapp

Come On Boys స్కూల్ కెళ్లే వరకేరా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకేరా రూమ్మేట్స్ అరేయ్ స్కూల్ కెళ్లే వరకేరా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకేరా రూమ్మేట్స్ వీకెండ్ వచ్చే వరకేరా ఓఫిసెంట్స్ లైఫ్ ఎండ్ ఆయె వరకేరా సౌల్మట్స్ అరేయ్ ఎండ్ అంటూ లేని బెండ్ అంటూ కానీ రియల్ రేలషన్శిప్ ఏ గ్లాస్స్మట్ గ్లాస్స్మట్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ పప్పు రేట్ పెరిగితే పెరగని పెరగని ఉప్పు రేట్ పెరిగితే పెరగని పెరగని పెట్రోల్ ధర తగ్గితే తగ్గని తగ్గని ఏ పార్టీ ఓడని నెగ్గని నెగ్గని మన స్నాక్స్ ఫ్రెష్గుండని మన ఐస్ చల్లగుండని మన ముంచింగ్ మంచిగుండని మన గ్లాస్ ఫుల్లగుండని అరేయ్ ముంచేద్దాం దాన్లో మన గుండెని గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గల గల గల ఇది గ్లాస్స్మట్స్ కలా గల గల గల ఒక గుటకేస్తే భళా గల గల గల ఇది గ్లాస్స్మట్స్ కలా గల గల గల ఒక గుటకేస్తే భళా ట్రంప్ మనకు వీసాలు ఇవ్వని మానని పంపు నీళ్లు ప్రతిరోజు నిండని ఎండని బయ్ వన్ కి గెట్ వన్ అమ్మని ఆపని ఐఫోన్ కి న్యూ మోడల్ దించని ముంచని మన బీర్ పొంగుతుండని మన బార్ ఋషుగుండని ఈ సిప్ సాగుతుండని ఈ కిక్ వూగుతుండని ఈ ఒక్కటంటే లోకం తో ఇంకేం పని గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Come On Boys School Kelle Varakeraa Classmates Rent Katte Varakeraa Roomates Arey School Kelle Varakeraa Classmates Rent Katte Varakeraa Roomates Weekend Vache Varakeraa Officemates Life End Aye Varakeraa Soulmates Arey End Antoo Leni Bend Antoo Kani Real Relationship Yee Glassmates Glassmates Gala Gala Gala Gala Gala Gala Glassmates Glassmates Glassmates Gala Gala Gala Gala Gala Gala Glassmates Pappu Rate Perigithe Peragani Peragani Uppu Rate Perigithe Peragani Peragani Petrol Dhara Thaggithe Thaggani Thaggani Ye Party Odani Neggani Neggani Mana Snacks Freshgundani Mana Ice Challagundani Mana Munching Manchigundani Mana Glass Fullgundani Arey Muncheddam Daanlo Mana Gundeni Glassmates Manam Glassmates Gala Gala Gala Gala Gala Gala Glassmates Glassmates Manam Glassmates Gala Gala Gala Gala Gala Gala Glassmates Gala Gala Gala Idhi Glassmates Kala Gala Gala Gala Oka Ghutakesthe Bhala Gala Gala Gala Idhi Glassmates Kala Gala Gala Gala Oka Ghutakesthe Bhala Trump Manaku Visaale Ivvani Maanani Pampu Neellu Prathiroju Nindani Yendani Buy One Ki Get One Ammani Apani Iphone Ki New Model Dhinchani Munchani Mana Beer Ponguthundani Mana Bar Rushugundhani Ee Sip Saaguthundani Ee Kick Vooguthundani Ee Okkatunte Lokam Tho Inkem Pani Glassmates Manam Glassmates Gala Gala Gala Gala Gala Gala Glassmates Glassmates Manam Glassmates Gala Gala Gala Gala Gala Gala Glassmates

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chitralahari
  • Cast:  Kalyani Priyadarshan,Nivetha Pethuraj,Sai Dharam Tej
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Sony Music