• Song:  Ooh La Laa
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Anoop Rubens

Whatsapp

ఓహ్ మేరీ పియా చేసావే ఎదో మాయ మెరుపు తీగై నువ్వే రాగ మనసే తిమ్మిరి ఎక్కిందే దిల్ పై కాలింగ్ బెల్ ఏ కొట్టి డాన్స్ ఏ నాతో చేసేయి ఓఒహ్ ల లా ఊహలల ఊళ ఓఒహ్ ల లా ఓలలా ఊళ నీ రాకెట్ తో పిల్ల నాకే తెలిసింది లే నా ఎద పలుకే ఈ చిట్టి గుండేమో ఉరకలేసిందిలా యయియైయా ఊళళళ ఊళలల ఓలలా ఊళళళ ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓఒహ్ ల లా నవ్వుని తాకే బుగ్గలని చూస్తే కుల్లూస్తుందే తాకలేకే కందిపొతెనే ఎండను తాకే నీ తిట్టని తిట్టే తిడతా సూరీడైన నిన్ను తాకితే చెలి చీమలు ప్రకటించిన చెలి యుద్ధమే గాజు బొమ్మల్లె చూసుకుంటా నాలా యయియైయా ఓలలాల ఊళళళ ఓలలా ఊళళళ ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓ ఓఒహ్ ల లా వాన కాలం అక్కర్లేదు నిన్ను చూస్తూనే తడిసానే గోదారల్లే కురులే ఊగే వాటిని తాకే లొలకల్లే నేనుంటనే ఉయ్యాలలో నువ్వే ఊగితే చిరుగాలినై నేనే తాకుతా రేయే నువ్వైతే నిదుర రాదెంటిలా యయియైయా ఓలలాల ఊళళళ ఓలలా ఊళళళ ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓఒహ్ ల లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh meri piya chesave edo maya Merupu theegai nuvve raaga Manase thimmiri ekkinde Dil pai calling bell e kotti Dance e naatho chesei Ooh la laa oohlala oola Ooh la laa oolala oola Nee rocket tho pilla naake telisindi le naa eda paluke Ee chitti gundemo urakalesindila yayiyaiya Oolalala oolalala olala oolalala Oolalala oolalala olala Ooh la laa ooh la laa Navvuni thake buggalane chusthe Kullosthunde thaakaleke Kandipothene endanu thake Ne thittani thitte tidatha suridaina Ninnu taakithe cheli cheemale Prakatinchana cheli yudhame Gaju bommalle chusukunta nala yayiyaiya Oolalala oolalala olala oolalala Oolalala oolalala olala Ooh la laa oo ooh la laa Vaana kalam akkarlede ninnu chusthune thadisane Godaralle kurule ooge Vaatini thaake lolakalle nenuntane Uyyalalo nuvve oogithe Chirugalinai nene thaakutha Reye nuvvaithe nidura raadentila yayiyaiya Oolalala oolalala olala oolalala Oolalala oolalala olala Ooh la laa ooh la laa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chinnadhana Nekosam
  • Cast:  Mishti,Nithiin
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music