• Song:  Mellaga Mellaga
  • Lyricist:  Sri Sai Kiran
  • Singers:  Chinmayi Sripaada

Whatsapp

తోలి తోలి ఆశే ఏమందే మానస తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరసా తగదనుకున్న బావుందా ఇలా అదేదో జరిగిందే మానస తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరసా తగదనుకున్న బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా ఊహలే అల్లాగా మెల్లగా మెల్లగా తోలి తోలి ఆశే ఏమందే మానస తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరసా తగదనుకున్న బావుందా ఇలా ఏమయ్యిందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి పోపొమ్మంటూ ఇటు తరిమినదా లో లో ఏవొ ఇదివరకెప్పుడెరుగని తలపుల జతలో కాదనలేని కలిసిన ఆనందాన్ని నిజమని నమ్మాలందా ఈ చెలిమి తోలి తోలి ఆశే ఏమందే మానస తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరసా తగదనుకున్న బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా ఊహలే అల్లాగా మెల్లగా మెల్లగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Toli Toli Aase Emandhe Manasa Telusa Telusaa Pedavula Paina Chirunavvai Kothagaa Chali Chali Gaalai Thaake Ee Oosula Varasa Varasaa Tagadanukunna Bavundaa Ilaa Adedo Jarigindhe Manasa Telusa Telusa Pedavula Paina Chirunavvai Kothagaa Chali Chali Gaalai Thaake Ee Oosula Varasa Varasaa Tagadanukunna Bavundaa Ilaa Mellaga Mellaga Navvule Challaga Mellaga Mellaga Mellaga Mellaga Oohale Allaga Mellaga Mellaga Toli Toli Aase Emandhe Manasa Telusa Telusaa Pedavula Paina Chirunavvai Kothagaa Chali Chali Gaalai Thaake Ee Oosula Varasa Varasaa Tagadanukunna Bavundaa Ilaa Emayyindo Chinukai Yedalo Modalai Oka Alajadi Popommantu Itu Tariminadaa Lo Lo Evoo Idhivarakepuderugani Talapula Jathalo Kaadanaleni Kalisina Anandanni Nijamani Nammalandaa Ee Chelimi Toli Toli Aase Emandhe Manasa Telusa Telusaa Pedavula Paina Chirunavvai Kothagaa Chali Chali Gaalai Thaake Ee Oosula Varasa Varasaa Tagadanukunna Bavundaa Ilaa Mellaga Mellaga Navvule Challaga Mellaga Mellaga Mellaga Mellaga Oohale Allaga Mellaga Mellaga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chi La Sow
  • Cast:  Ruhani Sharma,Sushanth
  • Music Director:  Prashanth R Vihari
  • Year:  2018
  • Label:  Aditya Music