• Song:  Annula Minnala Ammadi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేనే ఈ రాణీ అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ దేవుడు ఆ దేవితో అలక బూనెనేమో ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి విరబూసే పూబోనీ అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేనే ఈ రాణీ అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవలు వేకువలకు మేలుకొలుపులేమో పాల కడలి మీద తేలు చంద్రికో గగనాల వేళ కాంతు లీను తారకో వెన్నల్లే వస్తాడు ఓనాడు రాజుంటి గొప్పింటి మొగుడు ఊరంతా సందెల్లు ఆనాడు వాడంతా వియ్యాల వారు పిప్పి పీ పీ డుం డుం డుం అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేనే ఈ రాణీ అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Annula minnala ammadi kannulu gummadi puvvulule Toli siggula moggala buggalu kandina puttadi andamule Suma sundari andelalo chirumuvvala sandadule Shubhamangala velalalo shubhamastula divenale Alivene e raani Annula minnala ammadi kannulu gummadi puvvulule Toli siggula moggala buggalu kandina puttadi andamule Aa devudu aa devito alaka bunenemo E rupuga shridevini ilaku pampenemo Mohanaala soyagaala menako Mari devaloka paarijaata maaliko Rekulu vicchina sirimalli annala muddula chelli Nelaku vacchina jaabilli vannela rangula valli Virabuse puboni Annula minnala ammadi kannulu gummadi puvvulule Toli siggula moggala buggalu kandina puttadi andamule Suma sundari andelalo chirumuvvala sandadule Shubhamangala velalalo shubhamastula divenale Alivene e raani Annula minnala ammadi kannulu gummadi puvvulule Toli siggula moggala buggalu kandina puttadi andamule Aa kaluvalu E kanulaku maaru rupulemo Aa nagavalu vekuvalaku melukolupulemo Paala kadali mida telu chandriko Gaganaala vela kaantu linu taarako Vennalle vastaadu onaadu raajunti goppinti mogudu Urantaa sandellu aanaadu vaadantaa viyyaala vaaru Pippi pi pi dum dum dum Annula minnala ammadi kannulu gummadi puvvulule Toli siggula moggala buggalu kandina puttadi andamule Suma sundari andelalo chirumuvvala sandadule Shubhamangala velalalo shubhamastula divenale Alivene e raani Annula minnala ammadi kannulu gummadi puvvulule Toli siggula moggala buggalu kandina puttadi andamule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chanti
  • Cast:  Meena,Venkatesh
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1992
  • Label:  Aditya Music