• Song:  Mukku Pai Muddu
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Sujatha,Haricharan

Whatsapp

ముక్కు పై ముద్దు పెట్టు ముక్కెరయి పోయేట్టు చెంప పై ముద్దు పెట్టు చక్కెరయి పోయేట్టు మీసం పై ముద్దు పెట్టు మీదికెయ్ దూకెట్టు గడ్డం పై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు గమ్మత్తు గొంతు కొక్క సన్నజాజి ముద్దు బుగ్గ పండు కొరికేసేయ్ రౌడీ ముద్దు కొంటె ఈడు కాజేయసేయ్ కేడీ ముద్దు కంత్రి ముద్దు జగజ్జంత్రీ ముద్దు కంత్రి ముద్దు జగజ్జంత్రీ ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆఆఆ ముక్కు పై ముద్దు పెట్టు వగల నడుము మడత మీద వడ్డాణం ముద్దు ఏ నాభి చుట్టూ వేడి సెగల సిగ్గానం ముద్దు ఒంటి వన్నె చిన్న విన్నపాల ముద్దు పువ్వంటి కన్నె కొక్క జున్ను పాల ముద్దు అల్లారని వల్లగానీ అల్లరి ముద్దు అల్లసాని పద్యమంతా అల్లిక ముద్దు ఆవకాయ్ ముద్దు అదెయ్ ఆంధ్ర ముద్దు ఆవకాయ్ ముద్దు అదెయ్ ఆంధ్ర ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆఆఆ ముక్కు పై ముద్దు పెట్టు మీదికెయ్ దూకెట్టు చెంప పై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు ముక్కు పై ముద్దు పెట్టు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mukku Pai Muddu Pettu Mukkerai Poyettu Chempa Pai Muddu Pettu Chakkerai Poyettu Meesam Pai Muddu Pettu Meedikey Dookettu Gaddam Pai Muddu Pettu Gundeney Thaakettu Modata Nuditi Meeda Okka Bottu Muddu Aa Pidapa Cheviki Pain Butta Muddu Mathu Medaku Okka Mokka Jonna Muddu Gammathu Gonthu Kokka Sannajaaji Muddu Bugga Pandu Korikeysey Rowdy Muddu Konte Eedu Kaajeysey Kd Muddu Kanthri Muddu Jagajjanthree Muddu Kanthri Muddu Jagajjanthree Muddu Muddu Muddu Muddu Muddu Aaaaa Mukku Pai Muddu Pettu Vagala Nadumu Madatha Meeda Vaddaanam Muddu Ye Naabhi Chuttu Vedi Segala Siggaanam Muddu Onti Vanne Chinne Vinnapala Muddu Puvvanti Kanne Kokka Junnu Paala Muddu Allarani Vallakaniya Allari Muddu Allasani Padyamantha Allika Muddu Avakai Muddu Adey Andhra Muddu Avakai Muddu Adey Andhra Muddu Muddu Muddu Muddu Muddu Aaaaa Mukku Pai Muddu Pettu Meedikey Dookettu Chempa Pai Muddu Pettu Gundeney Thaakettu Mukku Pai Muddu Pettu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chandhamama
  • Cast:  Kajal Aggarwal,Navdeep,Shiva Balaji,Sindhu Menon
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2007
  • Label:  Aditya Music