• Song:  Enduke Ravanamma
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Raghu Kunche

Whatsapp

మహారాణి శ్రీ రవణమ్మ గారికి దండేసి దండమెట్టి నీ కొడుకు తెలియజేయనుంది ఏమనగా ఆర్ధిక మాంద్యం వచ్చి ప్రపంచకం అంతా తల్లకిందులైపోతోంది రియల్ ఎస్టేట్ ఏమో కుప్ప కూలిపోయింది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడి పోయింది ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకుని ఈ మంగళం మాని వేయ వలయునో అవునట్టు మర్సిపోయాను అమెరికా నుంచి మనోళ్లందరూ తట్ట బుట్ట సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లీ డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేతున్నారంట కార్లు నీ మొగుడు గుమాస్తా నేనేమో బేవార్సు మరి ఇలాంటి బాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళీ చేసుకోమంటావా పెళ్ళీ చేసుకోమంటావా పెళ్ళీ ఎందుకె హే వాట్స్ రాంగ్ విత్ యు మామ పెళ్లేందుకే తస్సాదియ్యా వొదిలెయ్యి అమ్మా ఎందుకె రవణమ్మా పెళ్లేందుకే రవణమ్మా ఎందుకె రవణమ్మా పెళ్లేందుకే రవణమ్మా తానూ దూర సందు లేదు యో తానూ దూర సందు లేదు యో తానూ దూర సందు లేదు మెడకేమో డోలా రవణమ్మా సతాయించాకే రవణమ్మా బాగోదే రవణమ్మా చి చి అంటారే రవణమ్మా మమ్మీ ఆపే మమ్మీ ఇహ వద్దే చిక్కెను ముక్క లేదు చిల్డ్ బీరు చుక్క లేదు గర్ల్ ఫ్రెండు లేదు కాల్చనీకి కింగ్ లేదు ఈడ్చి కొడితే దమ్మిడీ లేదు అప్పు కూడా పుడతా లేదు సినిమా లేదు సరదా లేదు అతి గతి లేనే లేదు సాలరీలోస్తా లేదు సెల్ బిల్లు కడత లేదు బుర్ర పనిచేస్తా లేదు వీకెండు సెలవు లేదు మింగా మెతుకు లేదు యో మింగా మెతుకు లేదు యో మింగా మెతుకు లేదు సంపెంగే నూనె రవణమ్మా సతాయించాకే రవణమ్మా ఆగాగే రవణమ్మా కంగారెడిపోకే రవణమ్మా పబ్బుల్లో క్రౌడ్ లేదు పేస్ లోన నవ్వు లేదు దర్జా బ్రతుకు లేదు పిజ్జా బర్గెర్లు లేవు చెప్పుకుంటే సిగ్గు చేటు చెప్పక పొతే గుండె పోటు చూసి చాలా రోజులైంది ఎగా దిగా పచ్చ నోటు ప్రోజెక్టులుంటే లేదు ఆన్ సైట్ మాట లేదు లోన్లు వస్తా లేదు క్రెడిట్ కార్డులిస్తా లేరూ కారులే పోయాయి యో కారులే పోయాయి యో కారులే పోయాయి షేర్ ఆటో మిగిలెనే రవణమ్మా సతాయించాకే రవణమ్మా తిట్టకే రవణమ్మా శివాలెత్తాకె రవణమ్మా తిట్టాకే రవణమ్మా శివాలెత్తాకె రవణమ్మా నో -వే మామి ఐ వోంట్ గో మామి పిల్ల గీల్లా బోరింగే పెళ్లి గిల్లి సిల్లీయే రెండు కడతా బిల్డింగె అమ్మ కొంచెం దిమాగే కాస్త విను నా ప్లాన్ను కొంతా నీకు గారీలు ఖరీదైన బిల్డింగు మస్తు మజా పనోళ్ళు ఆ అంటే మాజాలు ఆ అంటే ఖుషీలు ఆ అంటే డబ్బులు ఆ అంటే సాయి గాడు ఆది కోసం వందలు ఎందుకిపుడు కోతలు రావణమ్మ కొడుకు కత్తి లాంటి చాకు రావణమ్మ కొడుకు పదునైన చాకు అని డాపో డాపో డాపో డాపో డా శివాలెత్తాకె రవణమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Maharaani sree ravanamma gaariki Dandesi dandametti nee koduku Teliyajeyandi emanagaa Aarthika maandyam vacchi prapanchakam Antaa tallakindalaipotondi Real estate emo kuppa koolipoyindi Software field emo debbadi poyindi Ee sangatulanni pedda manasuto Nuvu artham chesukuni Ee mangalam maani veya valayunoo Avunattu marsipoyaanu America nunchi manollandaru Tatta butta sardukuni Vacchestunnaare tallee Dabbulu kattaleka dubai airport lo Vadilesi vacchetunnaaranta carlu Nee mogudu gumaastaa Nenemo bevarsu Mari ilaanti bad positionlo chesukomantaava pellee Chesukomantaava pellee Chesukomantaava pellee Enduke hey what's wrong with you mama Pellenduke tassaadiyyaa vodileyye ammaa Enduke ravanammaa Pellenduke ravanammaa Enduke ravanammaa Pellenduke ravanammaa Taanu doora sandu ledu yo Taanu doora sandu ledu yo Taanu doora sandu ledu Medakemo dolaa ravanammaa Sataayinchake ravanammaa Baagode ravanammaa Chi chi antaare ravanammaa Mummy aape Mummy eha vadde Chickenu mukka ledu Chilled beeru chukka ledu Girl friendu ledu Kaalchaneeki kingu ledu Eedchi kodite dammidi ledu Appu kooda pudata ledu Cinema ledu saradaa ledu Ati gati lene ledu Salareelosta ledu Cell billu kadata ledu Burra panichesta ledu Weekendu selavu ledu Mingaa metuku ledu yo Mingaa metuku ledu yo Mingaa metuku ledu Sampenge noone ravanammaa Sataayinchake ravanammaa Aagaage ravanammaa Kangaaredipoke ravanammaa Pabbullo croudu ledu Face lona navvu ledu Darjaa bratuku ledu Pizza burgerlu levu Cheppukunte siggu chetu Cheppaka pote gunde potu Choosi chaala rojulaindi Egaa digaa paccha notu Projectlunta ledu Onsite maata ledu Loanlu vasta ledu Credit cardulista ledu Carule poyaayi yo Carule poyaayi yo Carule poyaayi Share auto migilene ravanammaa Sataayinchake ravanammaa Ettake ravanammaa Sivaalettake ravanammaa Tittake ravavammaa Sivaalettake ravanammaa No-way maami I wont go maami Pilla gilla boringe Pelli gilli silliye Rendu kadataa buildinge Amma konchem dimaage Kaasta vinu naa plaanu Kontaa neeku gaareelu Khareedaina buildingu Mastu mazaa panollu Aa ante mazaalu Aa ante khusheelu Aa ante dabbulu Aa ante saay gaadu Aadi kosam vandalu Endukipudu kotalu Ravanamma koduku Katti laanti chaaku Ravanamma koduku Padunaina chaaku ani Dappo dappo dappo dappo daa Sivaalettake ravanammaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bumper Offer
  • Cast:  Bindu Madhavi,Sairam Shankar
  • Music Director:  Raghu Kunche
  • Year:  2009
  • Label:  Puri Sangeet