• Song:  Guchi Guchi
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Sruti Patak

Whatsapp

గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా నచ్చి నచ్చి కౌగిలించినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా ఓసారి ఓసారి ఒక్కసారి చేసింది చేసేయి ఇంకోసారీ లావా లవ్ లావ లోలోన నాలోన ఆన ఆజాన నన్ను తండా కల్లో చేయ కోవా అనుకోవా నీ పైన నాప్రేమ సోనా ఖజానా మే దిల్సే దిల్ దే దియా చేజారి చేజారి గుండె జారీ నా తీరే మారింది నీతో చేరి గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా నచ్చి నచ్చి కౌగిలించినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా ఐన ఏమైన రా అంటే నే రానా పైన నా పైన నీవొంటె బెండైపోన జానా మెల్బోర్నా చేసావే దివానా రానా నే రానా సబ్ మిల్కే మిల్కే జీన బంగారి బంగారి నిన్నేకోరి నీతోన వాలింది హద్దుమీరి గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా నచ్చి నచ్చి కౌగిలించినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Guchi guchi gunde pindinaadira Nachi nachi kougilichinaadira Mechi mechi nenu vachinanura Techi techi prema ichinanura Ali ali ollu taakuthaanuga Gilli gilli illu cheruthanuga O sari o sari okkasaari Chesindi cheseyi inkosari Lava love lava lolona naalona Aana aajana nannu thanda kallo cheeya Kova anukova nee paina na prema Sona khazana me dilse dil de diya Chejari chejari gunde jaari Na teere maarinde neetho cheri Guchi guchi gunde pindinaadira Nachi nachi kougilichinaadira Mechi mechi nenu vachinanura Techi techi prema ichinanura Ali ali ollu taakuthaanuga Gilli gilli illu cheruthanuga Aina emaina raa ante ne raana Paina na paina nee vonte bendaipona Jaana melbornaa chesave dewana Raana ne raana sab milke milke jeena Bangari bangari ninnekori Neethona vaalindi haddu meeri Guchi guchi gunde pindinaadira Nachi nachi kougilichinaadira Mechi mechi nenu vachinanura Techi techi prema ichinanura Ali ali ollu taakuthaanuga Gilli gilli illu cheruthanuga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bujjigaadu
  • Cast:  Prabhas,Trisha Krishnan
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2008
  • Label:  Aditya Music