• Song:  Habibi Jilebi
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

హై హీల్స్ పొట్టి దర్వాజ కొట్టి నా దిల్లో కుడి కాలు పెట్టిందిరా గల్లీలుంటే గాలి మోటర్ లెక్కొచ్చి చెయ్యి పట్టి మబ్బుల్ల తిప్పిందిరా సడన్ గా ఈక్వేషన్ కుదిరింది కిస్మత్ ల ధనా ధన్ నా లైఫే మారిందీ దావత్ లా హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ జిలేబీ హబీబీ రూహఫ్జా షర్బత్ లా చేరింది పోరి జిందగి కే టేస్ట్ వచ్చేలా హీరోలా మార్చింది ఈ చికిని చోరీ నా పోస్టర్ ముద్దొచ్చేలా నా రాస్తాలో బస్తా పూలే జల్లి నడిపించింది పిల్ల సుతి మెత్తగా ఈ రిస్తాలో మస్తు గమ్మత్తుంది నాకే నేను కనిపించా కొత్తగా అటెన్షన్ నా మీదా పెరిగిందీ మార్కెట్ లా అఫెక్షన్ చూపిందీ బంగారం బిస్కెట్ లా హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ హబీబీ నువ్ నవ్వే నవ్వే వసబీ జిలేబి జిల్ జిల్ జల్లి జిలేబి రా బేబీ ఐ వన మేక్ యు మై బేబీ హబీబీ యూ ఆర్ మై యూ ఆర్ మై జిలేబీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

High Heels Potti Dharwaaja Kotti Naa Dil lo Kudikaalu Pettindhiraa GalliLunte Gaali Motor Lekkochi Cheyyi Patti Mabbula Thippindhiraa Suddengaa Equation Kudirindhi Kismathla Dhanaa Dhan Naa Life Ye Maarindhi Daawathlaa Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi Jilebi Habibi Roohafzha SharbathLaa Cherindhi Pori Zindagi Ke Taste Vachelaa HeroLaa Maarchindhi Ee Chikini Chori Naa Poster Muddhochelaa Naa Raasthalo Basthaa Poole Jalli Nadipinchindhi Pilla Suthi Methagaa Ee Risthaalo Masthu Gammathundhi Naake Nenu Kanipinchaa Kothagaa Attention Naa Meedhaa Perigindhi MarketLaa Affection Choopindhi Bangaram BiscuitLaa Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi You Are My You Are My Jilebi Habibi Nuv Navve Navve Vasaabi Jiledi Jil Jil Jalli Jilebi Raa Baby I Wanna Make You My Baby Habibi You Are My You Are My Jilebi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bubblegum
  • Cast:  Maanasa Choudhary,Roshan Kanakala
  • Music Director:  Sricharan Pakala
  • Year:  2023
  • Label:  Sony Music