• Song:  Putukku Zara Zara
  • Lyricist:  Hasith Goli
  • Singers:  Balaji Dake,Anthony Dasan

Whatsapp

డాం డాం డాం డాం దెబ్బ సూడు రాజు గారి తుపాకీ సూడు ఆరు పెద్దవి పులులు సూడు పోతు పోతు పొల్యూజె పలికే కాసే గడ్డిలో కంజు పలికేరా ఒక గడ్డిలో ఉడుము పలికేరా లక్ష్మరాయుడి కోట ముందర పన్నెండు మెట్ల కిన్నెరా పలికేరా పుటుక్కు జార జార జారే నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే పుటుక్కు జార జార జారే నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే అటెక్కితే పడమరలే అరె ఇటోన్గి దండం పెట్టాలె అటెక్కితే పడమరలే అరె పెట్టాలె ఇటు పెట్టాలె అరె వాడ మెడ గోడ కాడ ఏత్తకాలే అరేయ్ ఏత్తకాలే అరె వాడ వీడ తేడా లేక అడగాలి ఎహె అడగాలి పోనిర వదిలేయ్ అంటే అలా గింజుకుంటావే కానీరా కనపడదంటే మరీ మొండికేస్తావే కన్ను సిన్న సేస్తున్న సందు గొంది సూస్తున్న అంతు సిక్కకున్నదా మాష్టారు అరేయ్ అంతే సిక్కుగున్నదే మీ తీరు బాజాలు డాబులా రాజా వారు బేజారయ్యింది లే మీలో జోరు హా భూతద్దలే ఎట్టి జుట్టు సూడాలే టైము గీములన్ని లెక్ఖయే ఏయ్యాలే హా భూతద్దలే ఎట్టి జుట్టు సూడాలే టైము గీములన్ని లెక్ఖయే ఏయ్యాలే సాధారంగం రాజుగాడి లాగ అరేయ్ గాడికో అడుగు ఎయ్యబాక ఒంటె గుర్రాలే ఏంటే ఉన్నాయే అంత సేరి జల్లెడయ్యాలంతే పుటుక్కు జార జార జారే నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే పుటుక్కు జార జార జారే నీ టిక్కెట్టు తూరుపు దిక్కేలే అటెక్కితే పడమరలే అరె ఇటోన్గి దండం పెట్టాలె అరేయ్ అటెక్కితే పడమరలే ఇకదందాలే ఇటు పెట్టాలె బాజాలు డాబులా రాజా వారు బేజారయ్యింది లే మీలో జోరు ఓఓఓ బాజాలు డాబులా రాజా వారు అరేయ్ బేజారయ్యింది లే మీలో జోరు అరేయ్ పోయింది తేలాకే మీలో పోరు అది కాదంటే తీరదే మీ కంగారు అరె వాడ మెడ గోడ కాడా ఏత్తకాలే అరేయ్ ఏత్తకాలే అరె వాడ వీడ తేడా లేక అడగాలి ఎహె అడగాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Daam Daam Daam Daam Debba Soodu Raju Gari Tupaki Soodu Aru Peddavi Pululu Soodu Pothu Pothu Poluge Palike Kaase Gaddilo Kamju Palikera Ooka Gaddilo Udumu Palikera Lakshmarayudi Kota Mundara Pannendu Metla Kinnera Palikera Putukku Zara Zara Zaare Nee Tickettu Thoorupu Dikkele Putukku Zara Zara Zaare Nee Tickettu Thoorupu Dikkele Atekkithe Padamarale Are Itongi Dandam Pettaale Atekkithe Padamarale Are Pettale Itu Pettale Are Vaada Maeda Goda Kaada Ethakaale Arey Ethakaale Are Vaada Veeda Theda Leka Adagaale Ehe Adagaale Ponira Vadiley Ante Alaa Ginjukuntaave Kaaneeraa Kanapadadhante Maree Mondikesthave Kannu Sinna Sesthunna Sandhu Gondhi Soosthunna Anthu Sikkakunnadaa Mastaaru Arey Anthe Sikkugunnadhe Mee Theeru Baajala Daabulaa Raaja Vaaru Bejaarayyindi Le Meelo Joru Haa Bhoothaddle Etti Suttu Soodaale Timeu Geemulanni Lekkhe Eyyale Hey Bhoothaddle Etti Suttu Soodaale Timeu Geemulanni Lekkhe Eyyale Sadharangam Raajugaadi Laaga Arey Gadiko Adugu Eyyabaaka Onte Gurrale Ente Unnaye Antha Seri Jalledeyyalanthe Putukku Zara Zara Zaare Nee Tickettu Thoorupu Dikkele Putukku Zara Zara Zaare Nee Tickettu Thoorupu Dikkele Atekkithe Padamarale Are Itongi Dandam Pettaale Arey Atekkithe Padamarale Ikadandale Itu Pettale Baajala Daabulaa Raaja Vaaru Bejaarayyindi Le Meelo Joru Ooo Baajala Daabulaa Raaja Vaaru Arey Bejaarayyindi Le Meelo Joru Arey Poyindi Thelake Meelo Poru Adhi Kaadante Teeradhe Mee Kangaaru Are Vaada Maeda Goda Kaada Ethakaale Arey Ethakaale Are Vaada Veeda Theda Leka Adagaale Ehe Adagaale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Brochevarevarura
  • Cast:  Nivetha Pethuraj,Nivetha Thomas,Priyadarshi,Rahul Ramakrishna,Sree Vishnu
  • Music Director:  Vivek Sagar
  • Year:  2019
  • Label:  Aditya Music