• Song:  Andagadu Muttukunte
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sachin Tyler,Sunitha Upadrashta

Whatsapp

అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డద్ధి ఈ ఈ ఇహ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ మంట పెట్టెనే ఎహ్హ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ నీ చక్కని చెంప మీదనా లేక నున్నని ఒంపు మీదనా నీ కంటి పై రెప్ప మీదనా ఆ లేక కాళీ లో మువ్వా మీదనా నువ్ చెప్పలేనిది నేను చెప్పుకోనిది అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డద్దీ ఈ ఈ ఇహ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ ఊరికే జారిన కొంగు మీదనా లేక ఉంగరాల వేలి మీదనా హ ఆ హ ఆ హ ఆ హ ఆ ఆ ఆ ఆ ఆహ్ చీరకే చాలని చెంగు మీదనా లేక బొంగరంలా బొడ్డు మీదనా న నా ఆహ్ న నా న న న న న న నాహ్ వెండి వెన్నెలైన చేరని మందిరాన వేడి చుట్టూ ముట్టి చంపుతుంది లోన ఇట్టా కన్నులేవి సోకవు ఈ మండపాన ఎంత ఉక్కపోసి ఉపిరి ఆడకున్న నేను చూడలేనిది నువ్వు చూపలేనిది అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డది ఈ ఈ ఇహ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ మాన్తా పెట్టెని ఏ ఏ ఎహ్హ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ చక్కిలి చిక్కిన నొక్కు మీదనా ఆహ్ పక్కనే ఉన్న ముక్కు మీదనా ఆహ్ ఉమ్ ఉ ఉహ్ ఊఉ ఉహు హు ఉ ఉ ఊఉ ఉ ఉఉహమ్ చేతికే చిక్కిన రెక్క మీదనా లేక రెక్కదాటి పిక్క మీదనా ఉహ్ హ్మ్మ్ హ్హాహ్హా ఎం హ్మ్మ్ మ్మ్మ్మ్మ్మ్ ఉన్న మాట నువ్ చెప్పరా న చిట్టి కన్నా కన్నె తోడు లోన తిసుకోరా వెన్న నన్ను దాటి నువ్ చాటుగా తప్పుకున్న ఎన్ని జన్మలు ఐన నిన్ను చేరుకోన అందుకొట్టి పెట్టనా నిన్ను కట్టి పెట్టనా అబ్బా అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట అందగాడు ముట్టుకుంటే చందమామ ఎర్రబడ్డద్ధి ఈ ఈ ఇహ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ పిల్లగాడు పట్టుకుంటే మల్లె మొగ్గ మంట పెట్టెనే ఎహ్హ్ ఎక్కడెక్కడ అబ్బా ఎక్కడెక్కడ నీ చక్కని చెంప మీదనా లేక నున్నని ఒంపు మీదనా నీ కంటి పై రెప్ప మీదనా ఆ లేక కాళీ లో మువ్వా మీదనా నువ్ చెప్పలేనిది నేను చెప్పుకోనిది అబ్బా ఎక్కడో కాదు లే ఇక్కడే గుండెలోన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Akkado ekkado yekkado okka chota Akkdo ekkado yekkado okka chota Andagadu muttukunte chandamama errabaddaddee ee ee eeh Ekadekkada abha ekkadekkada Pillagadu pattukunte malle mogga manta pettene ehh Ekadekkada abha ekkadekkada Nee chakkani chempa midana leka nunnani vompu midana nee kanti pai reppa midanaa aa leka kali lo muvva midana Nuv cheppalenidhi nenu cheppukonidhi abha akkado ikkado ekkado okka chota Andagadu muttukunte chandamama errabaddaddee ee ee eeh Ekadekkada abha ekkadekkada Urike jarina kongu midana leka ungaraala veli midana Ha aa ha aa ha a ha a a aa a aah Cheerake chaalani chengu midana leka bongarala boddu midana Na naa ah na naa na na na na na na naah Vendi vennelaina cherani mandhirana vedi chuttu mutti champutundi lona Itta kannulevi sokavu ee mandapana entha ukkaposi opori adakunna Nenu chudalenidhi nuvvu chupalenidhi abha akkado ikkado ekkado okka chota Andagadu muttukunte chandamama errabaddadee ee ee eeh Ekadekkada abha ekkadekkada Pillagadu pattukunte malle mogga manta pettenee e e ehh Ekadekkada abha ekkadekkada Chakkile chekkina nokku midana ah pakkane unna mukku midana Ah um u uh uu uhu hu u u uu u uuhm Chetike chikkina rekka midana leka rekkadati pikka midanaa uh hmm hahahaha m hmm mmmmmm Unna mata nuv cheppura na chitti kanna Kanne thodu lona teesukora venna Nannu dati nuv chatuga tappukunna enni janmalu aina ninnu cherukona AnduKotti pettana ninnu katti pettana abha akado ikado ekado okka chota Andagadu muttukunte chandamama errabaddadee e e eeh Ekadekkada abha ekkadekkadaa Pillagadu pattukunte mallemogga manta pettendee ee ee eeh Ekadekkada abha ekkadekkada Nee chakkani chempa midana leka nunnani vompu midanaa nee kanti pai reppa midana aaa leka kali lo muvva midana Nuv cheppalenidhi nenu cheppukonidhi abha ekkado kadhu le ikkade gundelona

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Boss
  • Cast:  Nagarjuna,Nayanthara
  • Music Director:  Kalyani Malik
  • Year:  2006
  • Label:  Aditya Music