• Song:  Urumochesindoy
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది చలి గాలి తడుతుంటే కైపెక్కేసింది ఉరుమొచ్చెతాంటే ఏటైనాదంటా మెరుపొచ్చేతాంటే ఏటవుతాదంటా చలి గాలి తడటంటే ఎటెయ్యాలంటా కోణంగి చినుకుల వానా కొట్టేస్తుంటే ఒళ్ళంతా ఎదో గిలి గిలి పుట్టేయ్యదా సుట్టొటి ముట్టించేసి ఇచ్చేయనా కుంపటిని ఎలిగించేసి చలి గాద్దునా అది యబ్బా ఏందబ్బా ఏదోలా ఉందబ్బా ఆరె వచ్చే వచ్చెయ్ తొంగుందామె ఎచ్చెచ్చగా ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది ఉరుమొచ్చెతాంటే ఏటైనాదంటా మెరుపొచ్చేతాంటే ఏటవుతాదంటా జతకొచ్చి జంతిక ముక్కలు కొరికించినా అనకాపల్లి బెల్లం కాజా తినిపించిన గజ్జల గుర్రం లాంటి పిల్ల నీ ముందుంటే ముచ్చట పడకా జంతికలెడితే ఏమందావోయ్ ఎట్టెట్టా వాల్కొయే నా సత్తా చూస్కొయె నీ కెటియాలో తెలిసేసింది రాయ్ బుల్లె ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది చలి గాలి తడుతుంటే కైపెక్కేసింది ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసిందీ వానొచ్చేసిందోయ్ వరదొచ్చెసింది చలి గాలి తడుతుంటే కైపెక్కేసింది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Urumocchesindoy merupocchesindee Vaanocchesindoy varadocchesindee Urumocchesindoy merupocchesindee Vaanocchesindoy varadocchesindee Chali gaali tadutunte kaipekkesindee Urumocchestaante etainaadantaa Merupocchestaante etavutaadantaa Chali gaali tadatante eteyyaalantaa Konangi chinukula vaanaa kottestunte Ollantaa edo gili gili putteyyadaa Suttoti muttinchesi iccheyanaa Kumpatni eliginchesi chali gaaddunaa Adi yabbaa Endabbaa edolaa undabbaa Are vacche vacchey tongundaame ecchecchagaa Urumocchesindoy merupocchesindee Vaanocchesindoy varadocchesindee Urumocchestaante etainaadantaa Merupocchestaante etavutaadantaa Jatakocchi jantika mukkalu korikinchinaa Anakaapalli bellam kaajaa tinipinchinaa Gajjala gurram laanti pilla nee mundunte Mucchata padakaa jantikaledite emandaavoy Ettettaa valkoye naa sattaa chooskoye Nee ketiyyaalo telisesindi raaye bulle Urumocchesindoy merupocchesindee Vaanocchesindoy varadocchesindee Chali gaali tadutunte kaipekkesindee Urumocchesindoy merupocchesindeea Vaanocchesindoy varadocchesindee Chali gaali tadutunte kaipekkesindee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Biggboss
  • Cast:  Chiranjeevi,Roja
  • Music Director:  Bappi Lahiri
  • Year:  1995
  • Label:  Aditya Music