• Song:  Yedo Yedo Maaya
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయా నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలున్నాయా ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా ఆ ఆ నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేని ఇది వరమా అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా క్షణాలపై ఈ జ్ఞాపకం నూరెళ్లపై నీ సంతకం మోమాటమే ఓ పాటగా మార్చేసిన నీదే దయా ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yedo Yedo Maaya Anukuntune Padipoyaa Ninu Chesenaadu Aapaivaadu Pondhinde Haayaa Andham Kaavaalante Adagaalemo Nee Chaaya Ninu Cheppaalante Bhashallonaa Polikalunnaaya Aaa Yedho Yedho Maaya Anukuntune Padipoyaa Ninu Chesenaadu Aapaivaadu Pondhinde Haayaa Nijamaa Neetho ilaa Unnaanu Nammaleni Idi Varamaa Ahamaa Raake ilaa Kaasepu inkaa Chaalu Anagalamaa Kshanaalapai Ee Gnapakam Noorellapai Nee Santhakam Momaatame O Paatagaa Maarchesina Needhe Dhayaa Yedo Yedo Maaya Anukuntune Padipoyaa Ninu Chesenaadu Aapaivaadu Pondhinde Haayaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhimaa
  • Cast:  Gopi Chand,Malavika Sharma,Priya Bhavani Shankar
  • Music Director:  Ravi Basrur
  • Year:  2024
  • Label:  Saregama