• Song:  Single's Anthem
  • Lyricist:  Sri Mani
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

హై క్లాసు నుంచి లో క్లాసు దాకా నా క్రశ్లే వందల్లో ఉన్నారులేయ్ ఒక్కళ్ళు సెట్ అవ్వలె ఏ కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం వెయిటింగ్ లే పాపేనకేయ్ జొగ్గింగులే లైఫ్ అంత బెగ్గింగులే ఎన్నాళ్లిలా ఈ ఒంటరి బతుకే నాకిలా బొయ్ఫ్రెండు లా నన్ను మారచదే ఏ పిల్ల ఏం చేసిన నా స్టేటస్ సింగల్ మారాలా నా వైపులా చూడదు ఏ సిండ్రెల్లా హోయ్ సింగిలేయి ఐ ఎం రెడీ టూ మింగిలేయి లైఫ్ కి లేవే రంగులేయ్ నూ పడవా పాప ఓయ్ జంటలేయ్ నా కంట పాడితేయ్ మెంటలెయ్ వొళ్ళంతా జెలసి మంటలె చల్లార్చే పాప ఓహ్ ప్రెట్టి ప్రెట్టి గర్ల్ ఓహ్ నా నా నా నా యు అర్ సో బ్యూటిఫుల్ ఓహ్ నననన మా మా మా సాసి గర్ల్ ఓహ్ నననన యు మేక్ మా లైఫ్ బ్యూటిఫుల్ ఓహ్ ప్రెట్టి ప్రెట్టి గర్ల్ ఓహ్ నా నా నా నా యు అర్ సో బ్యూటిఫుల్ ఓహ్ నననన మా మా మా సాసి గర్ల్ ఓహ్ నననన యు మేక్ మా లైఫ్ బ్యూటిఫుల్ ఎందుకో ఏమో ఒంటరై వున్నానిలా ఎదురు పడదేమో నా అందాల దేవతా జాలి చూపేనా కాలమే నాపైయిలా ఏమి తలరాతో నా కర్మ కాళిందిలా అయ్యాయో హొయ్ సింగిలేయి ఐ ఎం రెడీ టూ మిగిలేయ్ లైఫ్ కి లేవే రంగులేయ్ నువ్ పడవా పాప ఓయ్ జంటలేయ్ నా కంట పాడితేయ్ మెంటలెయ్ వొళ్ళంతా జెలసి మంటలె చల్లార్చే పాప

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

High Classu Nunchi Low Classu Dhaaka Naa Crushle Vandhallo Unnaruley Okkallu Set Avvale Ye Kissingu Kosam Huggingu Kosam Waiting Ley Paapenakey Joggingule Life Antha Beggingule Yennallilaa Ee Ontari Bathuke Naakilaa Boyfriendu Laa Nannu Maarachadhe Ae Pilla Yem Chesina Naa Status Single Maaralaa Naa Vaipilaa Chudadhu Ae Cindrella Hoy Singley I’m Ready To Mingiley Life Ki Leve Ranguley Nuv Padavaa Paapa oyy Jantaley Naa Kanta Padithey Mentaley Vollantha Jelousy Mantale Challarche Paapa Oh Pretty Pretty Girl Oh Na Na Na Na You Are So Beautiful Oh Nananana Ma Ma Ma Sasy Girl Oh Nananana You Make Ma Life Beautiful Oh Pretty Pretty Girl Oh Na Na Na Na You Are So Beautiful Oh Nananana Ma Ma Ma Sasy Girl Oh Nananana You Make Ma Life Beautiful Yendhuko Yemo Ontarai Vunnanilaa Yedhuru Padadhemo Naa Andhala Devathaa Jaali Choopena Kaalame Naapailaa Yemi Thalaraatho Naa Karma Kaalindhilaa Ayayo Hoy Singley I’m Ready To Mingiley Life Ki Leve Ranguley Nuv Padavaa Paapa oyy Jantaley Naa Kanta Padithey Mentaley Vollantha Jelousy Mantale Challarche Paapa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bheeshma
  • Cast:  Nithiin,Rashmika
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2020
  • Label:  Aditya Music