• Song:  Naruda O Naruda
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S Janaki

Whatsapp

ఆఆఆ ఆఆఆ అఅఅఅఅఅ అఅఅఅఅఅ అఅఅఅఅఅ నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక రా దొరా ఒడి వలపుల చెరసాలారా లే వర ఇవి దొరకని సరసాలూరా దొరా దొరా సోకులేవీ దోచుకో సఖ ఋతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధాలే కొసరాగా ఇంత పంతమేల బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ చలి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయ్యా రగిలే వయసులో రసికత నాదిరా పగలే మనసులో మసకలు కమ్మెర ఇంకా బింకమెలా బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaaaa Aaaaa Aaaaaa Aaaaaa Aaaaaa Naruda O Naruda Yemi Korika Naruda O Naruda Yemi Korika Koruko Kori Cheruko Cheri Yeluko Baalaka Koruko Kori Cheruko Cheri Yeluko Baalaka Naruda O Naruda Yemi Korika Raa Dora Odi Valapula Cherasaalara Le Vara Ivi Dorakani Sarasaalura Dora Dora Sokulevi Dochuko Sakha Ruthuve Vasanthamai Puvvulu Visaraga Yedhale Pedavulai Sudhale Kosaraga Intha Panthamela Baalaka Naruda O Naruda Yemi Korika Koruko Kori Cheruko Cheri Yeluko Baalaka Naruda O Naruda Yemi Korika Naa Gili Ninu Adigenu Tholi Kougili Nee Chali Swaramerugani Oka Jaavali Letha Letha Vannelanni Vennelenayyaa Ragile Vayasulo Rasikata Naadira Pagale Manasulo Masakalu Kammera Inka Binkamela Baalaka Naruda O Naruda Yemi Korika Naruda O Naruda Yemi Korika Koruko Kori Cheruko Cheri Yeluko Baalaka Koruko Kori Cheruko Cheri Yeluko Baalaka Naruda O Naruda Yemi Korika Naruda O Naruda Yemi Korika

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhairava Dweepam
  • Cast:  Nandamuri Balakrishna,Roja
  • Music Director:  Madhavapeddi Suresh
  • Year:  1994
  • Label:  Aditya Music