• Song:  Dil Se Kalrna
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sooraj Jagan

Whatsapp

దిల్సే కర్ణా దిల్సే చలన దిల్ దిల్ మిలకే లగ్న యారో నింగిలో గంగ ని నెలకు దించి నీవే కలియుగ భగీరథ వైపో కనువిప్పితే కాదా జననం కనుమూస్తే కాదా మరణం విలువైనది ఆగదు కాలం గగనానికి వేసె గాలం వేయి వేయి మునుముందుకు అడుగులు రాసేయ్ సరికొత్తగా చరితాలు తీయ్ తీయ్ సమరానికి తెరలను తీసేయ్ విజయానికి తలుపులు ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ దిల్సే కర్ణా దిల్సే చలన దిల్ దిల్ మిలకే లగ్న యారో నింగిలో గంగ ని నెలకు దించి నీవే కలియుగ భగీరథ వైపో హే ఒహ్హ్హ్ అలుపెరుగని ఆలా లాగ అనునిత్యం తీరం వెతకాలి వడి వడి గ నీ పదం నీ లక్ష్యం కోసం నడవాలి హోమో లైఫ్ అంటే ఒక ఆశయం ఎదో ఉండాలి హోమో నీ పయనం అటు వైపే సాగుతూ ఉండాలి కష్టాలొస్తే రాని వదిలేయాకు గమ్యాన్ని కనులే విప్పి చూడు అరేయ్ పడిలేస్తున్న ప్రాణం లేని కడలి తరంగాన్నీ చిరు చినుకే చిత్రంగా ఆ చినుకు చినుకు ఏకంగా నది వరదై మొత్తంగా ఈ లోకంగా ముంచేగా హూ దమ్ముంది నీ గుండెల్లోనా మౌనంగా హో మనిషేగా లోకానికి నిలిచే మూలంగా ఆకాశాన్ని చూడు ఎదగాలి నువ్వంత అనుమానాలే వద్దు ఇక రవ్వంతైనా దూరాలైన గమ్యం చేరాలా దిల్సే కర్ణా దిల్సే చలన దిల్ దిల్ మిలకే లగ్న యారో నింగిలో గంగ ని నెలకు దించి నీవే కలియుగ భగీరథ వైపో కనువిప్పితే కాదా జననం కనుమూస్తే కాదా మరణం విలువైనది ఆగదు కాలం గగనానికి వేసె గాలం వేయి వేయి మునుముందుకు అడుగులు రాసేయ్ సరికొత్తగా చరితాలు తీయ్ తీయ్ సమరానికి తెరలను తీసేయ్ విజయానికి తలుపులు ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ ఓహ్ ఓహోఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dilse karna dilse chalna dil dil milke lagna yaro Ningilo ganga ni nelaku dinchi nuve kaliyuga bhageeratha vaipo Kanuvippithe kaada jananam Kanumooste kaada maranam Viluvainadi aagadu kaalam Gagananiki vesei gaalam Veyi veyi munumunduku adugulu Rasei sarikothaga charithalu They they samaraniki theralanu Theesei vijayaniki thalupulu Oh ohooooo Oh ohooooo Oh ohooooo Oh ohooooo Oh ohooooo Oh ohooooo Dilse karna dilse chalna dil dil milke lagna yaro Ningi lo gangani nelaku dinchi neeve kaliyuga bhageeratha vaipo Hey ohhh Aluperugani ala laaga anunityam theeram vethakali Vadi vadi ga nee padam nee lakshyam kosam nadavali Hooo life ante oka aasayam edo undali Hooo nee payanam atu vaipe saaguthu undali Kashtalosthe raani vadileyaku gamyaanni Kanule vippi chudu arey padilestunna praanam leni kadali tharanganni Chiru chinuke chitramga aa chinuku chinuku ekanga Nadhi varadai motthamga ee lokanaina munchega Hoo dammundi nee gundellona mounamga Hooo manishega lokaniki niliche moolanga Aakashanne chudu edagali nuvvantha Anumanale vaddu ika ravvantaina dooralina gamyam cherala Dilse karna dilse chalna dil dil milke lagna yaro Ningilo ganga ni nelaku dinchi nuve kaliyuga bhageeratha vaipo Kanuvippithe kaada jananam Kanumooste kaada maranam Viluvainadi aagadu kaalam Gagananiki vesei gaalam Veyi veyi munumunduku adugulu Rasei sarikothaga charithalu They they samaraniki theralanu Theesei vijayaniki thalupulu Oh ohooooo Oh ohooooo Oh ohooooo Oh ohooooo Oh ohooooo Oh ohooooo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bhageeratha
  • Cast:  Ravi Teja,Shriya Saran
  • Music Director:  Swaraj
  • Year:  2005
  • Label:  Aditya Music