• Song:  Solluda Siva
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Roll Rider Rahul,Anurag Kulkarni,Prudhvi Chandra

Whatsapp

భోగమంత ఇడువనే ఇడువవు వింతగుందిరా నువ్వేవడివి సొల్లుడా సివా నువ్వేవడివి సొల్లుడా సివా లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుందిరా నువ్వేవడివి సొల్లుడా సివా నువ్వేవడివి సొల్లుడా సివా హోయ్ శివ బాధలే లేవా ఏంటి శివ పైకి నువ్వు చూపవా ఏంటి శివ భయమంటూ లేదా ఏంటి శివ శివశివ శివశివ శివ శివ శివ శివ ఆడు ఈడు ఎవడు పోటీ కాదంటాను పొలుస్తూనే బతకద్దంటాను ఉంటె ఉన్నన్నాళ్లు నచ్చిన పని చేస్తాను చస్తూ బ్రతికితే శాపం అంటాను ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ వచ్చిందనుకో కోపం చూపించెయ్ నీ కోసం మొయ్యనే మొయ్యకు దాచే ఏం చేస్తాం కలిగే నీ ఆనందం కాసేపేగా నేస్తం చివరికి ఏది కాదే నీ సొంతం రానే రావు ఇయ్యే ఇయ్యే ఇయ్యే రాతిరి కలలే యే యా చెయ్యని పనులే ఇయ్యే ఇయ్యే ఇయ్యే లేవో ఏంటో ఓ ఓ ఓ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bhogamantha Iduvane Iduvavu Vinthagundhiraa Nuvvevadivi Solluda Siva Nuvvevadivi Solluda Siva Lokamanna Lekkalaku Andhavu Goppagundhiraa Nuvvevadivi Solluda Siva Nuvvevadivi Solluda Siva Hoi Siva Badhale Leva Enti Siva Paiki Nuvvu Choopava Enti Siva Bhayamantu Ledha Enti Siva SivaSiva SivaSiva Siva Siva Siva Siva Aadu Eedu Evadu Poti Kaadhantaanu Polusthune Bathakaddhantaanu Unte Unnannaallu Nachina Pani Chesthaanu Chasthu Brathikithe Shapam Antaanu I Don’t Care A Duck I Don’t Care A Duck I Don’t Care A Duck I Don’t Care A Duck Vachhindhanuko Kopam Choopinchey Neekosam Moyyane Moyyaku Daache Em Chesthaam Kalige Nee Aanandam Kaasepegaa Nestham Chivariki Edhi Kaadhe Nee Sontham Raane Raavu Rathiri Kalale Cheyyani Panule Levo Ento I Don’t Care A Duck I Don’t Care A Duck

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bedurulanka 2012
  • Cast:  Karthikeya Gummakonda,Neha Shetty
  • Music Director:  Mani Sharma
  • Year:  2023
  • Label:  Sony Music