• Song:  Dhandame Ettukuntam
  • Lyricist:  Bhaskarabhatla
  • Singers: 

Whatsapp

దండమే ఎట్టుకుంటాం కాళ్ళనే పట్టుకుంటాo కళ్ళకే అద్దుకుంటాం ఎంకట ఎంకట ఎంకటేశా ఖాకీ డ్రస్స్ ఉతుకుతాం జీపునే కడుగుతాం ఊడిగం చేసుకుంటాం కరుణించి కాపాడు ఎంకటేశా కాదనీ చెప్పవులే లేదనీ చెప్పవులే నువ్వు ఎంత గొప్పోడివో నీక్కూడ నీక్కూడ తెలియదే ప్రేమగా అడిగితే ఏదైనా ఇస్తావులే 24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం నీ బుద్దే గడ్డితిని తెగ బలిసి కొట్టుకొని చేసారే చెత్తపని వదలనెవడినీ తద్దినదిన్త తద్దినదిన్త దీని సైజే మిని మిని దీని కధలే సో మెని కట్టిస్తా పెనాల్టి దీన్నడ్డంపెట్టుకొని తద్దినదిన్త తద్దినదిన్త ఎన్నాళ్ళైందో మాసిన గడ్డం నున్నగ గీసుకొని ఎన్నాళ్ళైందో సంసారాన్ని హ్యాపీగ చేసుకొని ఎన్నో మిస్సయ్యాం నీ దగ్గర చిక్కుకొని బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం తైతక్కలు ఆడినా మేకప్పులు వేసినా మీ పప్పులు ఉడకవే నన్నెంత దువ్వినా తద్దినదిన్త తద్దినదిన్త ఏ స్కెచ్చులు వేసినా ఎన్ని మ్యాపులు గీసినా పడిపోడం జరగదే నీవెంత పొగిడినా తద్దినదిన్త తద్దినదిన్త మాయల ఫకీరు ప్రాణాలు మొత్తం చిలకలో ఉంటేనే మా పంచ ప్రాణాలు నీ చేతుల్లోన ఇరుక్కపోయాయే మళ్ళీ కనిపించం ఆ ఒక్కటి ఇచ్చేస్తే దండమే ఎట్టుకుంటాం కాళ్ళనే పట్టుకుంటాం కళ్ళకే అద్దుకుంటాం ఎంకట ఎంకట ఎంకటేశా ప్రేమగా అడిగితే ఏదైనా ఇస్తావులే 24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం బాబు బంగారం మా బాబూ బంగారం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dandame ettukuntam kaalanne pattukuntam kallake addukuntam venkata venkata venkatesa khakee drees-u utukutam cheepudne kadugutaam oodigam chesukuntam karuninchi kapadu venkatesa kaadane cheppavule ledane cheppavule nuvvu entha goppavaadivo neekoda neekoda teliyade premaga adigithe edaina istavule 24 carat nee manasu maaku telusule babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram nee buddhe gaddi tini tega balisi kottukoni chesaare chedda pani vadalanevadini dini size-e mini mini dini kathale so many kattistha penalty deenaddam pettukoni ennalaindo maasina gaddam nunnaga geesokuni ennalaindo samsarani happy ga chesukoni enno miss ayya nee daggara chikkukoni babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram thaitakkalu aadina make up pulu vesina mee pappulu udakave nannentha duvvina ae sketch-lu vesina enni map-ulu geesina padipodam jaragade neeventha pogadina maayala pakiru praanala mottham chilakalo ondede maa pancha praanaalu nee chethullona iruku poyene malli kanipincham aah okkati ichchesthe dandame ettukuntam kaalaane pattukuntam kallake addukuntam venkata venkata venkatesa premaga adigithe edaina istavule 24 carat nee manasu maaku telusule babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram babu bangaram maa babu bangaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Babu Bangaram
  • Cast:  Nayanthara,Venkatesh
  • Music Director:  Ghibran
  • Year:  2016
  • Label:  Aditya Music