• Song:  Rangoli Rangoli
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Naveen,Rahul Nambiar,Ranjith

Whatsapp

రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ హే పట్టు చీరె కట్టాలె పట్టు చీరె కట్టాలె హే సిగ్గు చుక్కే పెట్టాలె సిగ్గు చుక్కే పెట్టాలె గట్టి మేళం కొట్టలే తాళిబొట్టె కట్టలే ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె హే పులి పులి పులి పులి ర ర పులి బలి బలి అందాలన్నీ నీకే బలీ హే కలి కలి కలి మేరీ మసకలి విల విల మానాళిలే జాల్లో మల్లె చిత్తూర్ మావిళ్ళు తినిపించారా ఆ వేవిళ్లు టేస్ట్ ఏంటో చూపించారా అత్తూరు కౌగిళ్లు పంచివ్వన మెత్తని పొత్తుల్లో అల్లాడించిన ఎత్తుల్లో లోయల్లో మత్తులో మాటల్లో నువ్వేం చేసుకున్న నిన్నే కాదంటానా ఏవిల్లో యాపుల్లో ఒంపుల్లో సొంపుల్లో కులాసాల కుర్చీలే వేసేయ్యనా హే పట్టు చీరె కట్టలే పట్టు చీరె కట్టలే హే సిగ్గు చుక్కే పెట్టాలె సిగ్గు చుక్కే పెట్టాలె గట్టి మేళం కొట్టలే తాళిబొట్టె కట్టలే ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె హే పులి పులి పులి పులి ర ర పులి బలి బలి అందాలన్నీ నీకే బలీ హే కలి కలి కలి మేరీ మసకలి విల విల మానాళిలే జాల్లో మల్లె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rangoli rangoli rangoli Singari buggallo pongalee Rangoli rangoli rangoli Singari buggallo pongalee Hey pattu cheere kattale Pattu cheere kattale Hey siggu chukke pettale Siggu chukke pettale Gatti melam kottale Thalibotte kattale Ye panditlo pilla nee cheyye pattale Hey puli puli puli puli ra ra puli Bali bali andalanni neeke balee Hey kali kali kali meri masakali Vila vila manalile jallo malle Chittor mavillu thinipinchara Aa vevilla taste ento chupinchara Atturu kougillu panchivvana Methani pothullo alladinchana Ethullo loyallo mathullo mayallo Nuvvem chesukunna ninne kadantana Yevillo yaapullo ompullo sompullo Kulasala kurchile veseyyana Hey pattu cheere kattale Pattu cheere kattale Hey siggu chukke pettale Siggu chukke pettale Gatti melam kottale Thalibotte kattale Ye panditlo pilla nee cheyye pattale Hey puli puli puli puli ra ra puli Bali bali andalanni neeke balee Hey kali kali kali meri masakali Vila vila manalile jallo malle

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Baadshah
  • Cast:  Jr NTR,Kajal Aggarwal
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music