• Song:  Gundelalo Daaginadi
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Mallikharjun,K.S. Chitra

Whatsapp

అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా ఎవరికీ తెలిసెనమ్మా ఓహో ఓహో ఓహో హోం ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమా ఓహో ఓహో హోం గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినదీ కన్నె మనసు నిండినది తెలిపేందుకు ఉన్నది చాలా మౌనం లోనే ఆ భాషలు ఎన్నో చూపుల లోనే దాగెను బాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నదీ గుప్పెట్లో అంతా ఉందీ గుట్టు దాగుంటే బాగుంటుంది గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినదీ కన్నె మనసు నిండినది తెలిపేందుకు ఉన్నది చాలా కళ్ళే పలికించు మదిలో మాటలనూ ఇంకా పెదవిప్పే చెప్పాలా నవ్వే వొలికించు ఆవునను సైగలనూ అయినా వివరించీ తెలపాలా ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా మనసంతా ఆ వెలుగులో తెలిసెనమ్మా పెదవుల్లో ఆ మధువే పొంగే వేళా ప్రేమంటూ పేరే ఎలా నువ్వు నేనంటూ వెరవ్వాలా గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినదీ కన్నె మనసు నిండినది తెలిపేందుకు ఉన్నది చాలా అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా ఎవరికీ తెలిసెనమ్మా ఓహో ఓహో ఓహో హోం ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమా ఓహో ఓహో హోం తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలూ ఎల్లాగోస్తాయో అల్లాగే ప్రేమే విరిసాకా వంటికి పరిమళమూ తానె వస్తుందీ ఇల్లాగా ప్రేమన్నది భాషలకు అసలందధులే మౌనంగా ధ్యానంగా తానుండునులే ఊహల్తొ నింపేస్తే అది నిలవదులే కలగంటు పాటలు ఎలా ప్రేమ కలదంటూ మాటలు ఎలా గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినదీ కన్నె మనసు నిండినది తెలిపేందుకు ఉన్నది చాలా మౌనం లోనే ఆ భాషలు ఎన్నో చూపుల లోనే దాగెను బాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నదీ గుప్పెట్లో అంతా ఉందీ గుట్టు దాగుంటే బాగుంటుంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Antaa nindina premaa edee chirunaamaa Evariki telisenamma oho oho oho ho Ekkada puttaavamma aa ooredammaa Nuvve chaalani premaa oho oho ho Gundelalo daaginadee Cheppaleka aaginadee Cheppenduku maate elaa Vennele pandinadee Kanne manasu nindinadee Telipenduku unnadi chaalaa Mounam lonee aa bhaashalu enno Choopula lonee daagenu baasalu enno Vippesi cheppeste Idi yemi unnadee Guppetlo antaa undee Guttu daagunte baaguntundee Gundelalo daaginadee Cheppaleka aaginadee Cheppenduku maate elaa Vennele pandinadee Kanne manasu nindinadee Telipenduku unnadi chaalaa Kalle palikinchoo Madilo maatalanoo Inkaa pedavippe cheppaalaa Navve volikinchoo Avunanu saigalanoo Ainaa vivarinchee telapaalaa Mukhamantaa kaantulato veligenammaa Manasantaa aa velugulo telisenammaa Pedavullo aa maduve ponge velaa Premantu pere elaa Nuvvu nenantu veravvaalaa Gundelalo daaginadee Cheppaleka aaginadee Cheppenduku maate elaa Vennele pandinadee Kanne manasu nindinadee Telipenduku unnadi chaalaa Antaa nindina premaa edee chirunaamaa Evariki telisenamma oho oho oho ho Ekkada puttaavamma aa ooredammaa Nuvve chaalani premaa oho oho ho Tolakari jallullo Matti suvaasanaloo Ellaagostaayo allaage Preme virisaakaa Vantiki parimalamoo Taane vastundee illaagaa Premannadi bhaashalaku Asalandadule Mounangaa dhyaanangaa Taanundunule Oohalto nimpeste Adi nilavadule Kalagantu paatalu elaa Prema kaladantu maatalu elaa Gundelalo daaginadee Cheppaleka aaginadee Cheppenduku maate elaa Vennele pandinadee Kanne manasu nindinadee Telipenduku unnadi chaalaa Mounam lonee aa bhaashalu enno Choopula lonee daagenu baasalu enno Vippesi cheppeste Idi yemi unnadee Guppetlo antaa undee Guttu daagunte baaguntundee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Athanokkade
  • Cast:  Kalyan Ram,Sindhu Tolani
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music