• Song:  Ninne Ninne
  • Lyricist:  Ramesh Vakacharla
  • Singers:  Armaan Malik,Yamini Gantasala

Whatsapp

నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా నీకై నే వెచ్చానులే అలుపే రాధే అదుపే లేదే అయినా సమయం సరిపోదులే ఆధరాలే మధురం గా కలిశాయేకంగా విరహాలే ధురం గా నిను చేరంగా అమావాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగ నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా నీకై నే వెచ్చానులే అలుపే రాధే అదుపే లేదే అయినా సమయం సరిపోదులే నా గుండెల్లో ప్రియా రాగాలే మోగే నీ కనుసైగల్లో నా కన్నుల్లో చెలి అందాలే నలిగే నీ నడు ఒంపుల్లో కలలో ఇలలో ప్రతి ఊహల్లో నువ్వే నా కను పాపల్లో మొదలో తుదలో ప్రతి గడియల్లో చెలియా నువ్వే నాలో ఆధరాలే మధురం గా కలిశాయేకంగా విరహాలే ధురం గా నిను చేరంగా అమావాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగ నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా నిన్నే నిన్నే ఎదలో నిన్నే ఒకటే పనిగా నే తలిచ్చానులే అలుపే రాధే అదుపే లేదే అయినా సమయం సరిపోదులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ninne Ninne Yadhalo Ninne Cheliya Neekai Ne Vechaanu Le Alupe Raadhey Adhupey Ledhey Ayina Samayam Saripodhu Le Adharaale Madhuram Gaa Kalisaaye Yekam Gaa Virahaale Dhooram Gaa Ninu Cherangaaa Amavaase Punnami Gaa Thoche Nuvu Navvanga Nilo Nanu Choosaaka Nanu Nene Marichenu Gaa Ninne Ninne Yadhalo Ninne Cheliya Neekai Ne Vechaanu Le Alupe Raadhey Adhupey Ledhey Ayina Samayam Saripodhu Le Naa Gundello Priya Raagaale Moge Nee Kanu Saigallo Naa Kannullo Cheli Andhaale Nalige Nee Naduvompullo Kalalo Ilalo Prathi Oohalloooo Nuvve Naa Kanupaapalloo Modhaloo Thudhaloo Prathi Gadiyalloo Cheliyaa Nuvve Naalooo Adharaale Madhurangaa Kalisaaye Yekam Gaa Virahaale Dhooram Gaa Ninu Cherangaaa Amavaase Punnami Gaa Thoche Nuvu Navvanga Nilo Nanu Choosaaka Nanu Nene Marichenu Gaa Ninne Ninne Yadhalo Ninne Okate Panigaa Ninu Thalichaanu Le Alupe Raadhey Adhupey Ledhey Ayina Samayam Saripodhu Le

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aswathama
  • Cast:  Mehreen Pirzada,Naga Shaurya
  • Music Director:  Sricharan Pakala
  • Year:  2020
  • Label:  Aditya Music