• Song:  Sinnavada
  • Lyricist:  Sanapati Bharadwaj Patrudu
  • Singers:  Gowtham bharadwaj V,Ananya Bhat

Whatsapp

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లగాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా ఓరోరి సిన్నవాడ సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా రా రా రాకుమారా శానా సూసానేరా నీ కధ రాసే పని నాది ఏందా తొందర ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లగాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా ఓరోరి సిన్నవాడ సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా తలపులు మోసే కలవరమా మనసుని మోసే కల నిజమా వదలకు నన్నే ఆశవాదమా ఆశ లేదు దోశ లేదు ఏందిరా నీ సోది బుర్ర దాకా పోనే పోదా సెవిలో ఊదేది చుప్ చాప్ గుంటూ సూస్తా ఉంటె పోయేది ఏముంది సరిసరి విషయమే కురసగా చెప్పేసెయ్ ఓ సారి అడుగులే తడబడే బతుకులో భద్రం సంచారీ రా రా రాకుమారా శానా సూసానేరా నీ కధ రాసే పని నాది ఏందా తొందర ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లగాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా ఓరోరి సిన్నవాడ సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Orori sinnavada sinnavaada Gaggolu padakoy pillavaada Inchi ginchi sochayinchi Labaam ledhura Orori sinnavada sinnavaada Abbabba vinantavera Aata paata aatu potu Antha mayaara Rara rakumara Saana chushalera Nee katha raase paani naadhi Endha thondhara Orori sinnavada sinnavada Gaggolu padakoy pillavada Inchi ginchi sochayinchi Labam ledhura Orori sinnavada sinnavada Abbabba vinantavera Aata paata aatu potu Antha mayaara Thalapulu moose kalavarama Manasuni mose kaala nijama Vadhalaku nanne aasha vadhama Aasha ledu dosa ledu Endhira nee sodhi Burra dhaka pone podha Chethilo oodhedhi Chupchap untu Chustha unte poyedhi emundhi Sari sari vishayame kurasaga Cheppesey oo saari Adugule thadabade vadhugulo Vadhu sanchaari Rara rakumara Saana chushalera Nee katha raase pani naadhi Endha thondhara Orori sinnavada sinnavaada Gaggolu padakoy pillavada Inchi ginchi sochayinchi Labaam ledhura Orori sinnavada sinnavaada Abbabba vinantavera Aata paata aatu potu Antha mayaara

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.