• Song:  Feel My Love
  • Lyricist:  Chandrabose
  • Singers:  K K - Krishnakumar Kunnath

Whatsapp

ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనం గానో నా ప్రేమను హీనం గానో నా ప్రేమను సూన్యం గానో కాదో లేదో ఎదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో చెలియా ఫీల్ మై లవ్ నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ చి కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకు విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని నేనంటే గిట్టదు అంటూ నా మాటే చేదని నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్లారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించి కొడుతూనే చేయరా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగరా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకగితే ఆ పైన ఒక్క సరి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Feel My Love Feel My Love Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano Na Premanu Sapam Gano Cheliya Feel My Love Na Premanu Bharam Gano Na Premanu Duram Gano Na Premanu Neram Gano Sakhiya Feel My Love Na Premanu Mounam Gano Na Premanu Heenam Gano Na Premanu Sunyam Gano Kado Ledo Edo Feel My Love Feel My Love Feel My Love Feel My Love Feel My Love Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano Cheliya Feel My Love Nenicche Lekhalanni Chinchestuu Feel My Love Ne Pampe Puvvulane Visirestu Feel My Love Ne Cheppe Kavitalanni Chii Kodutu Feel My Love Ne Chillpi Cheshtalake Visgoste Feel My Love Na Uluke Nacchadantu Na Uhe Radani Nenante Gittadu Antu Na Mate Chedani Na Jante Cheranantu Antu Antu Anukuntune Feel My Love Feel My Love Feel My Love Feel My Love Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano Na Premanu Sapam Gano Cheliya Feel My Love Yerupekki Chostuni Kallara Feel My Love Yedoti Tidutune Norara Feel My Love Vidilinchi Kodutune Cheyara Feel My Love Vadilesi Velutune Adudara Feel My Love Adugulake Alasatoste Chetiki Sramaperigite Kannulake Kunuku Vaste Pedavula Palukagite Aa Paina Okka Sari Hrudayam Antu Neekokatunte Feel My Love Feel My Love Na Premanu Kopam Gano Na Premanu Dwesham Gano Na Premanu Bharam Gano Na Premanu Duram Gano Na Premanu Neram Gano Sakhiya Feel My Love Feel My Love

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arya
  • Cast:  Allu Arjun,Anu Mehta,Shiva Balaji
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music