• Song:  Ninnu vethiki
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shreya Ghoshal,Vijay Yesudas

Whatsapp

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళా మెరుపైన మేఘమాలా కన్నీటి కలువపూల వెన్నెల్లు కరుగు వేళా కనరాని చారుశీల ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు మన అసలు పేరు నీడ అడుగడుగు తోడుగా కథ నడుపు తమరి జాడ కనపడదు వేడుక కరి మబ్బు చాటు తార కనిపించిన సితార చిరు చీకటింటి నీడ వెలిగింది కంటి నిండా విరహాల ఆలయన విరజాజి హరాతెలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చిరు కనుల ఎరుపులే వలపు గెలుపులే తెలుపనా నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు ఉసిగొలుపు ఉడుకు తనమా చలి పొగరు చాలు లే కుదురైన కలికితనామా కసి కధలు చెప్పాకే యాదకెదుగు చిలిపి తనమా సోదా పెట్టి చంపుతావా ఒదలడుగు వలపు తనమా పెదవుల్లో దాచుతావా నిదురమ్మ పలకరింతా నీవురోయె అలచినంత హృదయాల సీమ లోన యదా గాన కోకిలేనా మన ఏడు జన్మలే ఏడు రంగులై కలిసిన నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మెరుపేల వలపు వేళా మెరుపైన మేఘమాలా కన్నీటి కలువపూల వెన్నెల్లు కరుగు వేళా కానరాని చారుశీల ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

ninu vetiki vetiki chusi alisindi paduchu vayasu ninu talachi talachi manasu naligindi neeku telusu marupela valapu vela merupaina meghamala kanniti kaluvapula vennellu karugu vela kanarani charusila oo my love oo my love oo my love oo my love ninu vetiki vetiki chusi alisindi paduchu vayasu mana asalu peru needa adugadugu toduga kadha nadupu tamari jada kanapadadu veduka kari mabbu chatu tara kanipinchena sitara chiru chikatinti nida veligindi kanti ninda virahala alayana virajaji haratela mugisindi chedu kalam bigisindi prema galam chiru kanula erupule valapu gelupule telupana ninu vetiki vetiki chusi alisindi paduchu vayasu usigolupu uduku tanama chali pogaru chalu le kuduraina kalikitanama kasi kadhalu cheppake yadakedugu chilipi tanama soda petti champutava podaladugu valapu tanama pedavullo dachutava niduramma palakarinta nivuroye alachinanta hrudayala seema lona yada gana kokilena mana yedu janmale yedu rangulai kalisena ninu vetiki vetiki chusi alisindi paduchu vayasu ninu talachi talachi manasu naligindi neeku telusu marupela valapu vela merupaina meghamala kanniti kaluvapula vennellu karugu vela kanarani charusila oo my love oo my love oo my love oo my love ninu vetiki vetiki chusi alisindi paduchu vayasu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anumanaspadam
  • Cast:  Aryan Rajesh,Hamsa Nandini
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2007
  • Label:  Aditya Music