• Song:  Kaki Nemali
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Roll Rider Rahul

Whatsapp

నిలబడి హామీ ఇస్తున్నాడు అడగని ప్రామిస్ చేస్తున్నాడు అడిగితే ప్రాణం పెట్టేస్తాడు గతుకుల బ్రతుకులు మార్చేస్తాడు ఆన్లైన్ లోనే ఉంటాడు వాట్ కెన్ ఐ డూ అంటాడు ఓటమి ఎరుగని కుర్రాడు వోట్ ల కోసం వచ్చాడు లేడీస్ కి అంత హార్డ్ వర్క్ వద్దని ఇచ్చేస్తాడు వాషింగ్ మెషిన్ చేతులు నొప్పెడతాయని చెప్పి తెచ్చిస్తాడు గ్రైండింగ్ మెషిన్ పెళ్లీడు వచ్చిన పాపాల కోసం పేమిస్తాడు మేక్ అప్ కిట్ సీరియల్స్ చూసే ఆంటీ ల కోసం గిఫ్ట్ ఇస్తాడు టీవీ సెట్ కాకి నెమలి కె ఓటు మీకు ఉండేదే లోటు వీడికేస్తే మీ ఓటు మారుతాది మీ ఫేట్ -యూ తరుగు లేదు ఆ బంగారానికి తిరుగు లేదు ఈ బంగారానికి ఆలోచిస్తారింకా దేనికి గుద్ది పడేద్దాం కాకి నెమలికి రండి రండి రండి తరలి రండి రండి రండి రండి కదలి రండి కాకి నెమలికి కాకి నెమలికి కాకి నెమలికి రండి రండి రండి రండి కాకి నెమలికి కాకి నెమలికి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nilabadi Haami Isthunnaadu Adagani Promise Chesthunnaadu Adigithe Pranam Pettesthaadu Gathukula Brathukulu Maarchesthaadu Online Lone Untaadu What Can I Do Antaadu Otami Erugani Kurraadu Vote La Kosam Vachhaadu Ladies Ki Antha Hard Work Vaddhani Icchesthadu Washing Machine Chethulu Noppedathaayani Cheppi Thecchisthaadu Grinding Machine Pelleedu Ochhina Paapala Kosam Pamisthadu Make-up Kit Serials Choose Aunty La Kosam Gift Isthaadu TV Set Kaki Nemali Ke Votu Meeku Undadhe Lotu Veedikesthe Mee Votu Maaruthaadhi Mee Fate-u Tharugu Ledhu Aa Bangaraaniki Thirugu Ledhu Ee Bangaraaniki Aalochisthaarinka Dheniki Guddhi Padeddhaam Kaki Nemali ki Randi Randi Randi Tharali Randi Randi Randi Randi Kadhali Randi Kaki Nemali Ki Kaki Nemali Ki Kaki Nemali Ki Randi Randi Randi Randi Kaki Nemali Ki Kaki Nemali Ki

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Anubavinchu Raja
  • Cast:  Kashish Khan,Raj Tarun
  • Music Director:  Gopi Sunder
  • Year:  2021
  • Label:  Aditya Music