• Song:  Anjali Anjali
  • Lyricist:  Rajashri
  • Singers:  Kousalya,Lalitha,Subhasri

Whatsapp

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి చుక్కల పందిరి నీ ముచ్చటలే ఆమని శోభలు నీ మురిపాలే అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి ఆకాశం సృష్టించిన దేవుడు గుర్తుండు రీతి ఈ ఇలకే నిన్ను ఒక వరముగా ఇచ్చాడమ్మా తల్లి నీ పై మేఘాలే పన్నీరే వెదజల్లెను కూసే వసంత కోయిలలే నీకే జోలలు పాడెను నడకలోన ఒక పూలతవే నీవే నవ్వులోన ఒక మల్లికవే నీవే అందచందాల చిన్నారి నీవే లోకమే మెచ్చూ పొన్నారి నీవేగా మాకు దేవత నీలాల అంబరాల తారక అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారం నీవే హంస వలే మాతో ఇక ఆడే బుజ్జాయివే విను వీధుల్లో విహరించే వెన్నెల పాపా అంజలివే అమ్మ చల్లని ఒడిలోన ఆడే పాడే అంజలివే నడిచి వచ్చు ఒక బొమ్మవట నీవే మెరిసిపోవు ఒక మెరుపువట నీవే చిందులాడు ఒక సిరివంట నీవే చిలకరించు వీరి తేనెవట తరంగమల్లే ఆడవా స్వరాల కోటి నీవు పంచవా అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి చుక్కల పందిరి నీ ముచ్చటలే ఆమని శోభలు నీ మురిపాలే అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిలి కం ఆన్ అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili Ammamma bangaruve Andala chinnarive Ammamma bangaruve Andala chinnarive Muddula chitti thalli Navvula paalavelli Challani chupula na thalli Vannelu virisina sirimalli Chukkala pandiri Nee muchatale Aamani shobhalu Nee muripale Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili Akasam srushtinchina Devudu gurthundu reethi Ee ilake ninnu oka Varamuga ichadamma Thalli nee pai meghale Panneere vedajallenu Kuse vasantha koyilale Neeke jolalu paadenu Nadakalona oka poolathave neeve Navvulona oka mallikave neeve Andachandaala chinnari neeve Lokame mechchu ponnari Neevega maku devata Neelaala ambaraala tharaka Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili Poovalle nee kallatho Palike singaram neeve Hamsa vale matho ika Aade bujjayive Vinu veedhullo viharinche Vennela papa anjalive Amma challani odilona Aade paade anjalive Nadichi vachchu Oka bommavata neeve Merisipovu Oka merupuvata neeve Chiindulaadu Oka sirivanta neeve Chilakarinchu Viri thenevata Tharangamalle aadava Swaraala koti neevu panchava Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili Ammamma bangaruve Andala chinnarive Ammamma bangaruve Andala chinnarive Muddula chitti thalli Navvula paalavelli Challani chupula na thalli Vannelu virisina sirimalli Chukkala pandiri Nee muchatale Aamani shobhalu Nee muripale Anjali anjali anjali Chilike navvula puvvula jabili Anjali anjali anjali Merise punnami vennela jabili Anjali anjali anjali Chilike navvula puvvula jabili come on Anjali anjali anjali Merise punnami vennela jabili
  • Movie:  Anjali
  • Cast:  Raghuvaran,Revathi,Shamili
  • Music Director:  Hamsalekha,Ilaiyaraja
  • Year:  1990
  • Label:  Mango Music