• Song:  Naire naire
  • Lyricist:  Bhaskarabhatla
  • Singers:  Chakri,Arun

Whatsapp

నైరే బాబా ఏ ఏయే ఏ నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా నేనే నేనే దిల్ దారు వాలా నాలో చూడు దమ్ముంది చాలా నిండిపోయి ఉంది గుండెల్లో పాఠసేయ్ చాచి పెట్టి కొడితే ఎవడైనా మాటాశే అబ్బో అబ్బో లబోదిబో దుమ్ము దుమారే పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము ఘుమారె రెచ్చిపోయి ర్యాంకలేస్తే యమ్మ ఎంఆరే నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా మీరే నావలయ్య భాదలో తోడై ఉంటానురా చెయ్యిందిస్తానయ్య నేరుగా సాయం చేస్తానురా కానిపనేలేదు అనే మొండి ఘటం నేను ర శత్రువుల గుండెలలో ప్రాణభయం నేనురా తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి మనసే పెట్టాలి చెలిమెపట్టాలి మనిషై పుట్టాక కలిసి మెలిసి ఉండాలి నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా నేనే నేనే దిల్ దారు వాలా మంచి చెడ్డేను ర సృష్టిలో రెండే కులాలు ర రారో నందమయ మంచితో జోడి కడదమురా కష్టమని నష్టమని నువ్వు ఆలా ఆగక గుప్పుమని నిప్పు సెగై ఉప్పెనలా మారవా ఉరుమై పోవాలి మెరుపై రవళి పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి చిరుతై దూకాలి భరతం పట్టాలి ఎదురే లేదని చెడుగుడాడుకోవాలి నైరే నైరే నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా నిండిపోయి ఉంది గుండెల్లో పాఠసే చాచి పెట్టి కొడితే ఎవడైనా మాటాశే అబ్బో అబ్బో లబోదిబో దుమ్ము దుమారే పట్టు పట్టు గల్లా పట్టు గుమ్ము ఘుమారె రెచ్చిపోయి ర్యాంకలేస్తే యమ్మ యమారే నైరే నైరే నాయి నైరే బాబా నైరే నైరే నైరే బాబా నేనే నేనే దిల్ దారు వాలా నాలో చూడు దమ్ముంది చాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naire baba ye yeye ye Naire Naire Nai naire baba Naire Naire naire baba nene nene dil daru vala naalo choodu dhammundhi chaalaa nindipoyi undhi gundello paatase chaachi petti kodithe evadaina mataaashe abbo abbo labodhibo dhummu dhumaare pattu pattu ghalla pattu gummu ghumaare rechipoyi rankalesthe yamma yamaare naire naire Naire Naire Nai naire baba Naire Naire naire baba meere naavalayya bhaadalo thodai untanura cheyyindhisthanayya neruga saayam chesthanura kaanipaneledhu ane mondi ghatam nenu ra sathruvula gundelalo pranabayam nenura thidithe thittali kodithe kottali bharilo dhigaaka gelupu thalupu thattali manase pettali chelimepattali manishai puttaka kalisi melisi undali Naire Naire Naire Naire Nai naire baba nene nene dil daru vala manchi cheddenu ra shrustilo rende kulaalu ra raaro nandhamaya manchitho jodi kadadhamura kashtamani nashtamani nuvvu ala aagaka guppumane nippu segai uppenala maarava urumai povali merupai ravali piduge padela adugu mundhukeyyali chiruthai dhookali bharatham pattali edhure ledhani chedugudadukovali Naire Naire Naire Naire Nai naire baba Naire Naire naire baba nindipoyi undhi gundello paatase chaachi petti kodithe evadaina mataaashe abbo abbo labodhibo dhummu dhumaare pattu pattu ghalla pattu gummu ghumaare rechipoyi rankalesthe yamma yamaare Naire Naire Nai naire baba Naire Naire naire baba nene nene dil daru vala naalo choodu dhammundhi chaalaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Andrawala
  • Cast:  Jr NTR,Rakshita
  • Music Director:  Chakri
  • Year:  2004
  • Label:  Aditya Music