• Song:  Kokilamma
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sagar

Whatsapp

కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా చలాకి చిత్రలోనా సుమించు చైత్ర వీణ పిలీల జిక్కీలోన వర్షించు పూలవాన ఆశాల తాలలోన జనించు తేనే సోనా వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా ఒకే పదం ఒకే విధం కుహు కుహు హూ హూ అదే వ్రతం అదే మతం అనుక్షణం హు హు నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది చెరువమ్మా చరిత్ర మార్చుకోమ్మా శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా ఖరీదు కాదులేమ్మా కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా చలాకి చిత్రలోనా సుమించు చైత్ర వీణ పిలీల జిక్కీలోన వర్షించు పూలవాన ఆశాల తాలలోన జనించు తేనే సోనా వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా మావిళ్లలో నీ గూటిలో ఎన్నాళ్లిలా హా హా మా ఊరిలో కచేరీలో పాడాలిగా హా హా చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మ తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా అదంతా తేలికేమి కాదులేమ్మా ఎత్తాలి కొత్త జన్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలూ నీలో లేవమ్మా చలాకి చిత్రలోనా సుమించు చైత్ర వీణ పి లీల జిక్కీలోన వర్షించు పూలవాన ఆశాల తాలలోన జనించు తేనే సోనా వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma chalaaki chitralona suminchu chaitra veena p leela jikkilona varshinchu poolavaana aasaa lataalalona janinchu tene sona vinesi tarinchi talonchukellavamma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma oke padam oke vidham kuhu kuhu hoo hoo ade vratam ade matam anukshanam hu hu naveena raagamundi pravaaha vegamundi ananta geetamundi asaadhya reeti undi cheravamma charitra maarchukomma sraminchi kotta paata diddukomma khareedu kaadulemma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma chalaaki chitralona suminchu chaitra veena p leela jikkilona varshinchu poolavaana aasaa lataalalona janinchu tene sona vinesi tarinchi maavillalo nee gootilo ennaallilaa haa haa maa oorilo kacherilo paadaaligaa haa haa chinnaari chilaka paina savaalu cheyakamma tooneega teneteega chappatlu chaalavamma dammulunte naa paina neggavamma adanta telikemi kadulemma ettaali kotta janma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma kokilamma badaayi chaalinchu maa suseela jaanakamma swaraalu neelo levamma chalaaki chitralona suminchu chaitra veena p leela jikkilona varshinchu poolavaana aasaa lataalalona janinchu tene sona vinesi tarinchi talonchukellavamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Andhrudu
  • Cast:  Gopi Chand,Gowri Pandit
  • Music Director:  Kalyani Malik
  • Year:  2005
  • Label:  Aditya Music