• Song:  Vennante Untunna
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Ranjith

Whatsapp

వెన్నంటే ఉంటున్నా కడదాకా వస్తున్నా నా ప్రాణం నీదన్నా ప్రేమ నీ నవ్వుల తానాన నేనెపుడో పడిపోయా తప్పంతా నీదేగా ప్రేమ అరకొరగా సరిపోనా కసరకలా సరే పోనా కోపంగా చూస్తున్నా నీ నవ్వై నే రానా బస్సెక్కిన నెరజాణ ఆకే దిల్ మే బస్ జానా మిస్సయిన మిస్సైల్‌లాగ నాపై ఫైరేలా అటు ఇటు ఎటు పరిగెడుతున్నా వెనుతిరిగితే నేనే ఉన్నా అలుపెరుగని సూర్యుణ్నేనే నాతో పంతాలా పారిపోతే నువ్వు డే టైమ్‌లో ఉన్నట్టేలే నా ఒళ్లో జారిపోతే రాతిరి రహదారుల్లో మూనై రానా మఫ్టీలో కదిలించే నిదురవనా బాధించే హాయినవనా కలబడితే గెలుపవనా విసురుగ నన్నే విసిరేసినా నను తరిమే తరమవునా నిను తడిమే తరమవనా చుక్కల్లో దాక్కున్నా నీ పక్కన నేనున్నా ఉరికే నది ఎటుచూస్తున్నా నే లేనా ఊ అంటే నిజమౌతా కాదంటే కలనౌతా వద్దన్నా ఎదురౌతా లేమా స్వర్గంలో నేనుంటా నీకోసం చూస్తుంటా మొదలైన మరుజన్మ మారదులే నీ ఖర్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vennante untunna kada dhaka vasthunna Naa praanam needhanna prema Nee navvuala thanaana Ne nepudo padipoyaa Thappantha needhegaa prema Arakoraga saripona Kasarakalaa Sareponaa Kopamgaa Chustunna Nee navvai ne raana Bus ekina nerajaanaa Akhe dil mein bas jaana Missayina Missile laaga Naapai fire ela Atu iti etu parigeduthunna Venu thirigithe nene unna Aluperugani suryunni nene natho panthaala Paripoke nuvvu day timello Unnattele naa ollo Jaaripothe raathiri rahadharullo Moonai raana maftilo Kadhilinche nidhuravana Bhadhinche haayinavanaa Kalabadithe gelupavanaa Visuruga nanne visiresinaa Nanu tharime paruvamuna Ninu thadime karamavana Chukkallo dhakkunna Nee pakkana nenunna Urike nadi etu choosthunna ne lena Oo ante nijamavutha Kadhante kalanavutha Vadhanna edhuravutha lema Swargamlo nenunta Nee kosam chusthuntaa Modhalaina marujanma Maaradhule nee karma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Andhala Rakshasi
  • Cast:  Lavanya Tripathi,Naveen Chandra,Rahul Ravindran
  • Music Director:  Radhan
  • Year:  2012
  • Label:  Vel Records