• Song:  Maa Voori Devudu
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామ రఘురామ జగమేలే జయరామ కదిలి రావయ్యా కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మాపల్లెకే పేరంటాము లోకాలకే ఆనందము చైత్రమాసం కోకిలమ్మ పూలమెల్లమెట్టేనంట నింగి వంగి నెల పొంగి జంట తాళమేసేనంట చెల్లిపోని మమతాలకి చెల్లెలు సీతమ్మ రా తాళికట్టు భావయ్యే తారక రామయ్య తుళ్ళిపడ్డా కన్నెలకి పెళ్లీడు పాపాలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైనా నాతిగాచేసి కోతినైనా దూతగా పంపే మహిమే నీ కథ రామ ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికి నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు ఓ రామ నీ పెళ్ళికే భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరా బిరా తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరా బిరా తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు తిప్పు తిప్పు తిప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు బిందె పానకం బిరా బిరా తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరా బిరా తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేతా విన్నాను మారీచకోత వాడు లంకేశుడి మాయదూత లేడల్లే వచ్చాడు ఘాత వాణ్ని బాణానికేస్తాను మేథా ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేతా ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేతా నెం ఆడత నే పాడతా నెం ఆడత నే పాడతా వాడి అంతు చూసి నెం ఆడత వాడి గొంతు పిసికి నే పాడతా నెం ఆడత నే పాడతా నెం ఆడత నే పాడతా రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మావూళ్ళురా మంథర మాటవిని కైకలేదురా సీత సిరి పండించే మల్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగింపు ఉడతకిచ్చ్చి పుణ్యమేమో కప్పకిచ్ఛే ఘనతే నీ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గణాల తానాలు చేసావు బాపూజీ ప్రాణాల కడమాతవైనావు సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామ రఘురామ జగమేలే జయరామ కదిలి రావయ్యా కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu O Raama Raghuraama Jagamele Jayaraama Kadili Raavayya Kalyaana Raama Manuvu Korindi Seethamma Bhaliraa Bhaliraa Bhaliraa Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu Chukkaa Chukkala Ledi Raambhajana Soodi Kannula Ledi Raambhajana Chukkaa Chukkala Ledi Raambhajana Soodi Kannula Ledi Raambhajana Raamayya Nalupanta Seethamma Telupanta Paruvaala Ee Panta Prajala Kannula Panta Sreeraamudi Kalyaaname Seethammake Vaibhogamu Maapalleke Peramtamu Lokaalake Aanandamu Chaitramaasa Kokilamma Poolamelamettenanta Ningi Vangi Nela Pongi Janta Thaalamesenanta Chelliponi Mamathalaki Chellelu Seethamma Raa Taalikattu Bhaavayye Taaraka Raamayya Thullipadda Kannelaki Pelleedu Paapalaki Valachina Varudante Raamachandrude Raatinaina Naatigachesi Kothinaina Doothaga Pampe Mahime Nee Katha Raamaa O Maata O Seetha O Baanamannaavu Dharmaanike Neevu Daivaanivainaavu Annante Neevantu Aadarsamainaavu Kannollake Neevu Kanneellu Tudichaavu Aakaasha Pandillu Bhooloka Sandallu O Raama Nee Pellike Bhaliraa Bhaliraa Bhaliraa Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu Binde Paanakam Bira Bira Tippu Raamacharitha Harikathagaa Cheppu Binde Paanakam Bira Bira Tippu Raamacharitha Harikathagaa Cheppu Devudi Gudilo Haarathi Tippu Tippu Tippu Tippu Devudi Gudilo Haarathi Tippu Dorukunu Dosedu Vadapappu Binde Paanakam Bira Bira Tippu Raamacharitha Harikathagaa Cheppu Binde Paanakam Bira Bira Tippu Raamacharitha Harikathagaa Cheppu Yediraa Laxmana Seetha Parnasaalalo Ledendhu Chethaa Vinnanu Maarichakootha Vaadu Lankesudi Maayadhoota Ledalle Vachadu Ghatha Vaanni Baananikesthanu Methaa Yediraa Laxmana Seetha Parnasaalalo Ledendhu Chethaa Yediraa Laxmana Seetha Parnasaalalo Ledendhu Chethaa Nen Aadatha Ne Paadatha Nen Aadatha Ne Paadatha Vaadi Anthu Choosi Nen Aadatha Vaadi Gonthu Pisiki Ne Paadatha Nen Aadatha Ne Paadatha Nen Aadatha Ne Paadatha Rakkasi Baadhaleni Palletoollu Maavoolluraa Manthara Maatavine Kaikaleduraa Seeta Siri Pandinche Mallu Unna Maagaaniraa Kalimiki Chotu Ide Karuvuleduraa Bujjagimpu Udatakichchi Punyamemo Kappakichche Ghanathe Nee Katha Raamaa Kancharla Gopanna Bandhaalu Tenchaavu Sabari Engili Pallu Nuvvaaragimchaavu Thyaagayya Gaanaala Taanaalu Chesaavu Baapooji Praanaala Kadamaatavainaavu Seetamma Raamayya Pellaadukuntunte Bhooloka Kalyaaname Bhaliraa Bhaliraa Bhaliraa Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu O Raama Raghuraama Jagamele Jayaraama Kadili Raavayya Kalyaana Raama Manuvu Korindi Seethamma Bhaliraa Bhaliraa Bhaliraa Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu Maa Voori Devudu Andaala Raamudu Maa Thalli Seethammaku Sreeraamudu Devudu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Alluda Majaka
  • Cast:  Chiranjeevi,Rambha,Ramyakrishna
  • Music Director:  Koti
  • Year:  1995
  • Label:  Aditya Music