• Song:  Malli Malli
  • Lyricist:  Aditya Iyengar
  • Singers:  Hiphop Tamizha

Whatsapp

మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే థట్స్ ఏ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషనువి నువ్వే సాధించాలనిపిస్తుందే పిల్లా నీ వల్లే దిల్ లా ధగ్ ధగ్ ఏంటో పెరిగెనిలా నీలో ఇక చూడాలా జరుగునో లేదో ఈ మాయ ఇది లవ్వో నీ నవ్వో అయ్యా రోమియో ఓ అమ్మాయో అయ్యయ్యో ఏం మాయో హే ఏంటో నీ క్రేజీ క్యామియో లోకమంతా హ్యాక్ చేసి పరిసేలోపు మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు ముందిక ఏమేమి చేస్తావు చేయ్ ఇక నీ ఇష్టము మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే థట్స్ ఏ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషనువి నువ్వే సాధించాలనిపిస్తుందే కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే కొంచం కంట్రోల్ తప్పిందే పర్లే అయినా బాగుందే ఆ ఆ ఆఆ ఆ ఆఆ నాట్ నాట్ సెవెనే (007) ఆ ఆ ఆఆ ఆ ఆఆ షాట్ షాట్ గన్ వే ఆ ఆ ఆఆ ఆ ఆఆ నాట్ నాట్ సెవెనే (007) ఆ ఆ ఆఆ ఆ ఆఆ షాట్ షాట్ గన్ వే అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో డ్రీమ్ పర్స్యూ చేసే నాలో ఏదో కల్లోలం మొదలయ్యిందే నాతో నీ జర్నీ సాగాలందే ఈ యూనివర్స్ నమ్మాలే నేను ఆల్రెడీ నమ్మేశానే లోకంలోనా ఆక్సిడెంట్సే లేవే జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే వద్దని దూరం వెళ్ళాలనుకోమాకే జీవితాంతం నిను బంధించేస్తానే మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే థట్స్ ఏ సైన్ అని మనసంటుందే నా లేటెస్ట్ మిషనువి నువ్వే సాధించాలనిపిస్తుందే కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే కొంచం కంట్రోల్ తప్పిందే పర్లే అయినా బాగుందే ఆ ఆ ఆఆ ఆ ఆఆ నాట్ నాట్ సెవెనే (007) ఆ ఆ ఆఆ ఆ ఆఆ షాట్ షాట్ గన్ వే ఆ ఆ ఆఆ ఆ ఆఆ నాట్ నాట్ సెవెనే (007) ఆ ఆ ఆఆ ఆ ఆఆ షాట్ షాట్ గన్ వే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Malli Malli Nuvve Eduredhurosthe Thats A Sign Ani Manasantundhe Naa Latest Mission Vi Nuvve Saadhinchaalanipisthundhe Pilla Nee Valle Dil Laa Dhak Dhak Ento Perigenilaa Neelo Ika Choodaala Jaruguno Ledho Ee Maaya Idhi Love O Nee Navvo Ayyaa Romeo O Ammaayo Ayyayyo Em Maayo Hey Ento Nee Crazy Cameo Lokamantha Hack Chesi Pariselopu Manase Hijack Chesi Kollagottaavu Mundhika Ememi Chesthaavu Chey Ika Nee Ishtamu Malli Malli Nuvve Eduredhurosthe Thats A Sign Ani Manasantundhe Naa Latest Mission Vi Nuvve Saadhinchaalanipisthundhe Kotha Kotha Hormones Jala Jala Paare Lona Lona Perige Wild Gaa Jore Koncham Control Thappindhe Parle Ayinaa Baagundhe Aa Aa 0 0 7 Aa Aa Shot Shot Gun Ve Aa Aa 0 0 7 Aa Aa Shot Shot Gun Ve Are Entho Focus tho Unna Timelo Dream Pursue Chese Naalo Edho Kallolam Modhalayyindhe Naatho Nee Journey Saagaalandhe Ee Universe Nammaale Nenu Already Nammeshaane Lokamlona Accidents Ye Leve Jarigevanni Incidents Maatrame Vaddani Dhooram Vellaalanukomaake Jeevithaantham Ninu Bandhinchesthaane Malli Malli Nuvve Eduredhurosthe Thats A Sign Ani Manasantundhe Naa Latest Mission Vi Nuvve Saadhinchaalanipisthundhe Kotha Kotha Hormones Jala Jala Paare Lona Lona Perige Wild Gaa Jore Koncham Control Thappindhe Parle Ayinaa Baagundhe Aa Aa 0 0 7 Aa Aa Shot Shot Gun Ve Aa Aa 0 0 7 Aa Aa Shot Shot Gun Ve

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Agent
  • Cast:  Akhil Akkineni,Mammootty,Sakshi Vaidya
  • Music Director:  Hiphop Tamizha
  • Year:  2023
  • Label:  T-Series