• Song:  Shivoham
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Haricharan

Whatsapp

మహా ఫాలనేత్ర శివోహం శివోహం చితాభస్మ వాఘ్రష్య శివోహం శివోహం మదీయాత్మ దీపం శివో దీపితం మహాదేవ దేవ శివోహం శివోహం అనన్య భక్తి భావమే ఆరాధన ప్రవాహమై ఆకాశగంగా తీరులా వర్షించే శివుని శిరసుపై నిరంజనానురక్తియై నీరాజన ప్రకాశమై గిరీషు జఠా తలమున వెలింగె చంద్రవంకయై సమస్త సృష్టి లయములో ముక్కంటి ద్రుష్టి మాత్రమై అనంత కాల గమనము చలించే భువుని భావమై వెలాగి నేను జారిన విభూతి కనని విశ్వమై వర్ధిల్లే ప్రాణి సకలము అనాది ప్రణవమూలమై అమేయ భక్త బంధువై అపార దయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్థమై తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై దశా దిశాలి నిండుగా ప్రచండ శంఖానాధమే ప్రభాస కాంతిపుంజమై అఖండ శైవ తేజమే శంభో మహా శంభో నియాదనిదీ మగుడ పాఠం సద్బక్తి భిల్వమిది మహేశునిదీ హృదయ పీఠం మదీయాత్మ దీపం శివో దీపితం మహాదేవ దేవ శివోహం శివోహం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mahaaphaala Nethra Shivoham Shivoham Chithaabhasma Vaagrashya Shivoham Shivoham Madheeyaathma Deepam Shivoham Mahaadeva Deva Shivoham Shivoham Ananya Bhakthi Bhaavame Aaradhana Pravaahamai Aakashaganga Teerulaa Varshinche Shivuni Shirasupai Niranjanaanurakthiyai Neeraajana Prakashamai Gireeshu Jathaa Thalamuna Velinge ChandraVankayai Samastha Srushti Layamulo Mukkanti Drushti Maathramai Anantha Kaala Gamanamu Chalinche Bhuvuni Bhaavamai Velaagi Nenu Jaarina Vibhoothi Kanani Vishwamai Vardhille Praani Sankalamu Anaadhi Pranavamoolamai Ameya Bhaktha Bandhuvai Apaata Dhayaa Sindhuvai Nannaashrayinche Sivankarudu Lankaavana Brungamai Virinchi Vishnu Devathaadhulevari Darshanaardhamai Thapinthu Dhoothane Nanu Varinche Aathmalingamai Dasha Dishaali Ninduga Prachanda Shankhaanaadhame Prabhaasa Kaanthipunjamai Akhanda Shaiva Tejame Shambho Maha Shambho Niyaadhanidhee Maguda Paatham Sadbhakthi Bhilvamidhi Maheshunidhee Hrudaya Peetham Madheeyaathma Deepam Shivoham Mahaadeva Deva Shivoham Shivoham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Adipurush
  • Cast:  Kriti Sanon,Prabhas,Saif Ali Khan
  • Music Director:  Ajay Atul
  • Year:  2023
  • Label:  T-Series