• Song:  Govindha Govindha
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Shreya Ghoshal,Karthik

Whatsapp

గోవింద గోవింద బాగుంది గురి విందా గోవింద గోవింద బాగుంది గురి విందా ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద బాగుందా బాగుందా ఏమయినా బాగుందా బాగుందా బాగుందా ఏమయినా బాగుందా జాలయిన లేదా నీకు బోలో గోవింద అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా అల్లరి కళ్ళు వెన్నల వొళ్ళు వలలే వేస్తుంటే ఒంటరి పాప జంట కి రాక మనసే ఆగేనా తన్నుకు వోచే తుంటరి తాపం తొందర పెడుతుంటే సిగ్గు అవుతున్న దబ్బర పాపా ప్రియుడా తప్పేనా ఏయ్ దరికి వోచే వరం ఇస్తే వరసలు కలిపేసాయినా వ్యవహారం ముదురిందో అన్ని రద్దే చేయనా విరహాల సుడి లో పడి వున్న నిను వొదలను పిల్ల ఏదేమయిన బాగుందా బాగుందా బాగుంది గురి విందా పచ్చని సొగసు వెచ్చని వయసు పద పద మంటున్న చిచ్చులు రేపే మగసిరి ధాటికి భయపడుతూ వున్నా చక చాకలాడే నడుముని చూసి చితే అవుతున్నా జంటకు చేరి మాధనుడి జండా ఎగరేసేయమన అరా కేజీ అందాన్ని అరువిచేస్తే రాజా తిరగేసి మారగేసే మురిపించేయన రోజా నీ మాట వింటే అవునంటే ఎగరేసుకు పోవ నీ వెనువెంటే గోవింద గోవింద బాగుంది గురి విందా ఇన్నేళ్లు దాచేస్తున గుట్టే గోవింద సై అంటే సల సల మన్న సిగ్గే గోవింద బాగుందా బాగుందా ఏమయినా బాగుందా జాలయిన లేదా నీకు బోలో గోవింద అమ్మాయి కలవర పడితే కుదుపేరిచిందా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Govindha Govindha Bagundhi Guri Vindhaa Govindha Govindha Bagundhi Guri Vindhaa Emnaluu Dhachesthuna Gutte Govindha Sye Ante Sala Sala Mana Sigge Govindha Bagundha Bagundha Emayina Bagundha Bagundha Bagundha Emayina Bagundha Jalayina Ledha Neeku Bolo Govindha Ammayi Kalavara Padithe Kuduperechindhaa Allari Kallu Venala Vollu Vallale Vesthunte Ontari Paapa Janta Ki Raka Manase Agenaa Peluku Voche Thuntari Dhagam Thondhara Peduthunte Siggu Avuthuna Dhabbara Papa Priyuda Thapena Ey Dhariki Voche Varam Isthe Varasalu Kalipe Sayina Vyavaram Mudhurindho Ani Nene Cheptha Virahala Sudi Lo Padi Vuna Ninu Vodhalanu Pilla Adhemayina Bagundha Bagundha Bagundhi Guri Vindhaa Pachani Sogasu Vechani Vayasu Padha Padha Mantuna Chichulu Repe Magasiri Dhatiki Bayapaduthu Vunaa Chaka Chakalade Nadumuni Chusi Chithe Avuthunaa Jantaku Cheri Madhanudi Janda Egareseymana Ara Kg Andhani Aruvichesthe Rajaa Thiragese Maragese Muripincheyana Rojaa Nee Mata Vinte Avunate Egaresuku Pova Nee Venuvente Govindha Govindha Bagundhi Guri Vindhaa Emnaluu Dhachesthuna Gutte Govindha Sye Ante Sala Sala Mana Sigge Govindha Bagundha Bagundha Emayina Bagundha Jalayina Ledha Neeku Bolo Govindha Ammayi Kalavara Padithe Kuduperechindhaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Adavi Ramudu
  • Cast:  Aarthi Agarwal,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music