• Song:  Neelaambari
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Anurag Kulkarni,Ramya Behara

Whatsapp

నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరీ నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీ దరి నీలాంబరి నీలాంబరి మంత్రాలేంటోయ్ ఓ పూజారి కాలం పోదా చేజారి తంత్రాలేవి రావే నారి నేనేం చెయ్ నే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి నీలాంబరీ నీలాంబరీ నీ అందమే నీ అల్లరి విడిచా ఇపుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి ఒళ్ళో వాలదా చేపల నా సిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసినా పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి నీలాంబరీ నీలాంబరీ నీ అందమే నీ అల్లరి ధీం తోం తోం పా సరిగమప ని ధీం తోం తోం రీ మగరిస ధీం తోం తోం పా సరిగమప ని ధీం తోం తోం రీ మగరిస మెరిశా వలచే కలలో ఆరితేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి విడనే వీడనే నువ్వు నా ఊపిరి సాక్ష్యం ఉన్నదీ జీవధా రఝరి ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలా మరి నీలాంబరి నీలాంబరి నీ అందమే నీ అల్లరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neelaambari Neelaambari Verevvare neela mari Ayyorinti sundari Vayyaraala vallari Neelaambari Neelaambari Vande chandra sodari Vasthunnaanu needhari Neelaambari Neelaambari Manthraletoy o pujari Kaalam podha chejaari Tantraalevi raave naari Nenem cheyne nannaari Nuvve choopalemo Chilipi valapu nagari Neelaambari Neelaambari Verevvare neela mari Neelaambari neelaambari Nee andhame nee allari Vidichaa ippude prahari Ninne kori Gaalaleyakoi maatala jaalari Vallo vaaladha chepala naa siri Neetho saagithe maatale aaviri Aina vesina paatatho pandhiri Adugesthe chestha Neeke naukari Neelaambari Neelaambari Verevvare neela mari Neelaambari neelaambari Nee andhame nee allari Merisa valache kalalo Aari theri Inka nerchuko chaaladhoi nee guri Nene aapina veedakoi ee bhari Vidane veedane nuvvu naa oopiri Saakshyam unnadhi jeevadhaaraa jhari Prathi janma neeke raasa chaukiri Neelaambari Neelaambari Verevvare neela mari Neelaambari neelaambari Nee andhame nee allari

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Acharya
  • Cast:  Chiranjeevi,Kajal Aggarwal,Ram Charan
  • Music Director:  Mani Sharma
  • Year:  2022
  • Label:  Aditya Music