• Song:  Ne Mansento Telusu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Gopika Purnima,Mallikharjun

Whatsapp

నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు మన మధ్యలో ప్రేమన్నది ఈ మధ్యలో తెలిసిందది మనసిచ్చేస్తున్నది తెలుసు ప్రేమించేస్తున్నది తెలుసు ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు మనసిచ్చేస్తున్నది తెలుసు ప్రేమించేస్తున్నది తెలుసు ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు మన మధ్యలో ప్రేమన్నది నిను చూస్తేనే నవ్వాలియని పెదవికి తెలిసింది నువు వస్తే ఎగరాలి అని పైటకి తెలిసింది నీ మాటే పలకాలి అని గొంతుకి తెలిసింది లేకుంటే ఆగాలి అని గుండెకి తెలిసింది ఓహోహో జరగంది జరుగుతున్నది జరిగేది తెలియకున్నది తెలిసింది గొప్పగున్నది అంతే కొంతేగా తెలుసుకున్నది ఇంకెంతో మిగిలి ఉన్నది ఎంతైనా ప్రేమ అన్నది ఇంతే నీ మనసేంటో తెలుసు నీకు నా మనసేంటో తెలుసు మనసైనది మనదైనది ఇటువైపే చూడొద్దు అని లోకానికి తెలిసింది ఈ జతని చేరొద్దు అని దూరానికి తెలిసింది ఈ క్షణమే కరగొద్దు అని కాలానికి తెలిసింది తలవంచే తీరాలి అని తలరాతకు తెలిసింది ఓహోహో భావంగా ఉండబోనని రూపాన్నే పొందుతానని మనలాగ మారుతున్నది ప్రేమ ప్రేమల్లో ఎన్ని మహిమలో ప్రేమిస్తే ఎన్ని మలుపులో మనసుంటే తెలుసుకుంటది ప్రేమ నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు మన మధ్యలో ప్రేమన్నది ఈ మధ్యలో తెలిసిందది మనసిచ్చేస్తున్నది తెలుసు ప్రేమించేస్తున్నది తెలుసు ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు మనసిచ్చేస్తున్నది తెలుసు ప్రేమించేస్తున్నది తెలుసు ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు నీ మనసేంటో తెలుసు నీకు నా మనసేంటో తెలుసు మనసైనది మనదైనది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ne Perento Telusu Neku Na Perento Telusu Ne Perento Telusu Neku Na Perento Telusu Mana Madhyalo Premannadi E Madhyalo Telisindhadhi Manasichesthunnadi Telusu preminchesthunnadi Telusu Preminchina Pimmata Emavuthunnado Inka Teleyadu Manasichesthunnadi Telusu preminchesthunnadi Telusu Preminchina Pimmata Emavuthunnado Inka Teleyadu Ne Perento Telusu Neku Na Perento Telusu Mana Madhyalo Premannadi Ninnu Chusthene Navvaliyani Pedaviki Telisindhi Nuvvu Vasthe Egaraliani Pitaki Telusu Ne Mate Palakaliani Gonthuki Telisindhi Lekunte Agaliani Gundeki Telisindhi Jaragandhi Jaruguthunnadi Jarigedhi Teleyakunnadi Telisindhi Goppagunnadi Anthe Konthega Telusukunnadi Inkentho Migili Unnadi Enthaina Premaanndi Enthe Ne Perento Telusu Neku Na Perento Telusu Manasainadhi Manadaynadhi Etu Vaipe Chudadhuani Lokaniki Telisindhi E Jathani Cheradhuani Dooraniki Telisindhi E Kshaname Karagadhuani Kalaniki Telisindhi Talavanchi Tiraliani Talarathaku Telisindhi Bhavamga Undabhonani Roopanne Pondhutanani Manalaga Maruthunnadi Prema Premalo Enni Mahimalo Pemisthe Enni Malupulo Manasunte Telusukuntadi Prema Ne Perento Telusu Neku Na Perento Telusu Ne Perento Telusu Neku Na Perento Telusu Mana Madhyalo Premannadi E Madhyalo Telisindhadhi Manasichesthunnadi Telusu preminchesthunnadi Telusu Preminchina Pimmata Emavuthunnado Inka Teleyadu Manasichesthunnadi Telusu preminchesthunnadi Telusu Preminchina Pimmata Emavuthunnado Inka Teleyadu Ne Perento Telusu Neku Na Perento Telusu Manasainadhi Manadaynadhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Abhimanyu
  • Cast:  Divya Spandana(Ramya),Kalyan Ram
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Aditya Music