• Song:  Sufiyana
  • Lyricist:  Sri Mani
  • Singers:  Ramya Shree,Sameera Bharadwaj,Ram Miriyala

Whatsapp

ఎవరే పిల్లా అరవిరసిన మల్లా నువ్ ఎవరే పిల్లా తొలకరి చిరుజల్లా కుదురైన కుర్రాడిని కొరికుదిపేసిందే తీరైన చిన్నోడిని ప్రేమలొ ముంచేసిందే కన్నే కునుకొదిలేసె కళ్ళల్లో కలువలు పూసె నీ కలలతొ నను కమ్మేసే కనికారం బావుందమ్మా పెదవే పలుకొదిలేసే నీ మౌనంలో మునకేసే మెలమెల్లగ ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా అరకొరగా చూసే నీ చూపే సరిపడకా నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడిపడనీ ముడి ఎదో ఏసే సూఫియానా సూఫియానా గుండెల్లోనా ప్రేమవానా ఏంటమ్మా కులుకా నీ ఎనకే ఎనకే తిరిగాక కాదంటే ఎలగే నిను తీరా వలచాక ఏంటమ్మా తళుకా అట్టాగే గాలికి వదిలెయ్ కా కాస్తైనా వినవే ఈ పిల్లాడి ఊసింత చీకటినెరుగవు నీ నయనాలు వెలుతురులూరగ నీ కనుచూపులు శీతలమౌనే ఆ పవనాలు సోకినా చాలే నీ పాదాలు నీ వలనే అలలు గోదారినా వదిలెయ్ కే నన్ను నాదారినా నీ చలవే జాబిలై నింగినా ఈ నేలకు వెన్నెలై జారినా సూఫియానా సూఫియానా గుండెల్లోనా ప్రేమవానా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yevare Pilla Aravirisina Malla Nuv Evare Pilla Tholakari Chiru Jalla Kudhuraina Kurradini Korikudhipesindey Thiraina Chinnodini Premalo Munchesindhey Kanne Kunukodhilesey Kallallo Kaluvalu puse Nee Kalalatho Nannu Kammese Kanikaram Bavundhamma Pedhave Palukodhilesey Nee Mounamlo Munakesey Mela Mellaga Pranam Tesey Sukumaram Nedhelemma Arakoraga Chuse Nee Chupe Saripadaka Nee Dharula Veche Kalividiga Ade Nee Mate Vedipadani Mudi yedho Esey Sufiyana Sufiyana Gundallonaa Premavaana Yentamma Kuluka Nee Yenake Yenake Tirigaka Kadhante yelage Ninnu Tira Valachaka Yentamma Taluka Attage Galiki Vadileyaka Kasthaina Vinave Ee Pilladi Usintha Chikatineragavu Nee Nayanalu Veluthuruluraga Ni Kanuchupulu Shithalamaune Aa Pavanalu Sokina Chale Nee Padhalu Nee Valane Alalu Godharina Vadileike Nannu Na Dharinaa Nee Chalave Jabilai Ningina Ee Nelaku Vennalai Jarina Sufiyana Sufiyana Gundallonaa Premavaana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aay
  • Cast:  Narne Nithin,Nayan Sarika
  • Music Director:  Ram Miryala
  • Year:  2024
  • Label:  Junglee Music Company