• Song:  Atala Patala
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Madhu Balakrishnan

Whatsapp

ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలేయ్ తనపై కురిపిస్త చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలేయ్ తనపై కురిపిస్త చల్లని హాయినందిస్తా ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర అడుగులేయ్ పడుతుంటేయ్ యేదనిలా తడుతుంటేయ్ మధురమవు భావాలేవో ఊగేయ్ లోలోనఆఆ పలుకులేయ్ పైకొస్తేయ్ చిలిపిగా పిలుపిస్తేయ్ పులకలేయ్ పదులై వేలై పొంగేయ్ నా లోనాఆ లాలిపాటయ్ నేనై లాలపోసెయ్వాడనై లాలనే నింపనా లేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలేయ్ తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటెయ్ అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటెయ్ ఏంటో సంతోషం క్షణములెన్నఁవుతున్న వయసెంతోస్తున్న పాపవే పాపవే నాన్న నయనాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలేయ్ తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటలా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ ర అమ్మ ర

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

atala Paatala Navvula Puttadi bommara bommara aashaga choosina Naannaku Puttina amma Ra amma Ra meghala Pallaki teppista lokanni Kottaga choopista Venneley tanapai Kuripista challani Haayinandista meghala Pallaki teppista lokanni Kottaga choopista Venneley tanapai Kuripista challani Haayinandista aatala Paatala Navvula Puttadi bommara bommara aashaga choosina Naannaku Puttina amma Ra amma Ra aduguley Padutuntey Yedanila tadutuntey madhuramav bhavalevo oogey lolonaaaaa Palukuley Paikostey chilipiga Pilupistey Pulakaley Padulai Vaelai Pongey Naa lonaaaa laalipaatey Naenai laalaposeyvadnai laalaney Nimpana laeta Hrudayaana meghala Pallaki teppista lokanni Kottaga choopista Venneley tanapai Kuripista challani Haayinandista aatala Paatala Navvula Puttadi bommara bommara aashaga choosina Naannaku Puttina amma Ra amma Ra egurutu Nee Paadam Yedugutu Nee Roopam Yeduruga Untey antey Yedo aanandam adugutu Kaasepu alugutu Kaasepu anukshanam Neetho Untey ento Santosham Kshanamulennavtunna Vayasuentostunna Paapavey Paapavey Naanna Nayanaana meghala Pallaki teppista lokanni Kottaga choopista Venneley tanapai Kuripista challani Haayinandista aatala Paatala Navvula Puttadi bommara bommara aashaga choosina Naannaku Puttina amma Ra amma Ra

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aakasamantha
  • Cast:  Prakash Raj,Trisha Krishnan
  • Music Director:  Vidya Sagar
  • Year:  2009
  • Label:  Aditya Music