• Song:  Awesome
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sagar

Whatsapp

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా ఇంక కొన్ని మిగిలిపోవడం ఆసమ్ ఎంత ఎంత ఎంత ఎంత దూరమున్న నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం ఆసమ్ బాగున్నావా అని నువ్వడిగావా నా బాధలన్నీ పారిపోవడం ఆసమ్ భోంచేశావా అని ఓ మాటన్నావా నా ఆకలే మాయమవ్వడం ఆసమ్ ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా ఇంక కొన్ని మిగిలిపోవడం ఆసమ్ ఎంత ఎంత ఎంత ఎంత దూరమున్న నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం ఆసమ్ ఇంత కాలము ఇన్ని రాత్రులు ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక కాలం వ్యర్థమాయనే ఇన్ని రోజులు రెండు కళ్ళలో ఇలాగ కలల్నే కథల్నే చూసే వీలే లేకపోయెనే నువ్వు నన్ను కలవమన్న చోటు ఎక్కడున్నా ఓ గంట ముందే నేను రావడం ఆసమ్ ఇంటి వరకు సాగనంపి వీడుకోలు అన్న వెంటనే ఫోన్లో కలవడం ఆసమ్ నాకెంత నచ్చినా నీ ఇంత నచ్చని దేన్నైనా ఛీ అంటూ ఛా అంటూ నీతోటి ఏవోటి తిట్లు కల్పనా ఏ పనొచ్చినా మా అమ్మే చెప్పినా నాతోటి నీకేదో పనుంది అన్నానో నీవైపే పరుగు తియ్యనా నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే నా ఇష్టమే మారిపోవడం ఆసమ్ తాజ్ మహల్ అందం అంటూ నువ్వు పొగుడుతుంటే షాజహాన్ ని నేనే అవ్వడం ఆసమ్ మేల్కొన్నావా అని నువ్వు అడిగావా నా నిద్ధరే సారీ చెప్పడం ఆసమ్ తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం ఆసమ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Enni Enni Enni Enni Maatalaadukunna Inka Konni Migilipovadam Awesome Entha Entha Entha Entha Dhooramunna Nuvvu Pakkanunna Feeling Kalagadam Awesome Baagunnaava Ani Nuvvadigaava Naa Baadhalanni Paaripovadam Awesome Bhocheshaava Ani O Maatannaava Naa Aakale Maayamavvadam Awesome Enni Enni Enni Enni Maatalaadukunna Inka Konni Migilipovaram Awesome Entha Entha Entha Entha Dhooramunna Nuvvu Pakkanunna Feeling Kalagadam Awesome Intha Kaalamu Inni Raathrulu Elaaga Nuvvalle Kaburle Leka Kaalam Vyarthamaayane Inni Rojulu Rendu Kallalo Ilaaga Kalalne Kathalne Choose Veele Lekapoyene Nuvvu Nannu Kalavamanna Chotu Ekkadunnaa O Ganta Mundhe Nenu Raavadam Awesome Inti Varaku Saaganampi Veedukolu Anni Ventane Phone Lo Kalavadam Awesome Naakentha Nachina Nee Intha Nachani Dhenainaa Chee Antu Chaa Antu Neethoti Evoti Thitlu Kalpanaa Ye Panochhinaa Maa Amme Cheppina Naathoti Neekedho Panundhi Annaano Neevaipe Parugu Thiyyanaa Neeku Ishtamaindhi Edho Nuvvu Cheppagaane Naa Ishtame Maaripovadam Awesome Taj Mahal Andam Antu Nuvvu Poguduthunte Shah Jahan Ni Nene Avvadam Awesome Melkonnaava Ani Nuvvu Adigaava Naa Niddhare Sorry Cheppadam Awesome Tellaaripoyindha Ani Phone Ye Pettaava Aa Sooryudante Ollu Mandadam Awesome

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aadavallu Meeku Joharlu
  • Cast:  Rashmika,Sharwanand
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2022
  • Label:  Aditya Music