• Song:  Amma amma nanu malli penchava
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Master Rishon Rubens,Anup Rubens

Whatsapp

అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా పది నెలలు ప్రతీక్షణము కడుపునా పెంచావె పది నెలలు ప్రతి నిముషం ఒడిలో పెంచావే భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినవాని తెలియలేదే అమ్మ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా లాలి పాడవా మరోసారి లాలా పోయావా మరోసారి ఉయలుపవా మరోసారి ఎదిగే అరకు ఎదురవదా ఎదలో పసితనము ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము చేతిలో ప్రతి ముద్దని చెంపపై ప్రతి ముద్దుని ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగి తేవే అమ్మ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా లాలి పాడవా మరోసారి లాలా పోయావా మరోసారి ఉయలుపవా మరోసారి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Amma amma nanu malli penchava Amma amma marala laalinchava Padhi nelalu prathi kshanamu Kadupuna penchaave Padhi nelalu prathi nimisham Odilo penchaave Bhaaramela penchina Premanala panchuthu Nanu penchinaavani Theliyaledhe Amma Amma amma nanu malli penchava Amma amma marala laalinchava Laali paadava marosari Laala poyava marosari Ooyaloopava marosari Edhige varaku edhuravadha Yedhalo pasithanamu Edhige sariki Migilinadha gathamai prathi nizamu Chethilo prathi mudhani Chempapai prathi mudhuni Prathi gnyapakaannila Thirigi theve amma Amma amma nanu malli penchava Amma amma marala laalinchava Laali paadava marosari Laala poyava marosari Ooyaloopava marosari

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.