• Song:  Naa Prema Nava Parijatham
  • Lyricist:  NA
  • Singers:  S.P.Balasubramanyam,Susheela

Whatsapp

నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కథ మీటగా నీ ఎద వీణపై మన కథ మీటగా అనురాగాల రాదారి రానా నూరేళ్ళ బంధాన్ని కానా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం వేదంలో స్వదంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా స్నేహంలో యుగాలే క్షణాలై నిలవాలి వరాలై నిజాలై గతజన్మ బంధాలు నేడు జతకూడి రావాలి తోడు గగనాల పందిళ్ళలోన సగ భాగమౌతాను నీకు ఇక సుముహుర్త మంత్రాలలోన శృతి చేయి అనురాగ వీణా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం ఈనాడే ఫలించే తపస్సే ప్రేమించి వరించే వయస్సే లోకాలే జయించే మనస్సే నీకోసం నిజంగా తపించే సరసాల సమయాలలోన మనసారా పెనవేసుకోనా అనువైన నా గుండెల్లోనా కడదాకా నిను దాచుకోనా ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా పరువాలు పండించుకోనా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం నీ ఎద వీణపై మన కథ మీటగా నీ ఎద వీణపై మన కథ మీటగా అనురాగాల రాదారి రానా నూరేళ్ళ బంధాన్ని కానా నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం
Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Nee eda veenapai Mana katha meetaga Nee eda veenapai Mana katha meetaga Anuraagala raadaari raana Nooarella bandhanni kaanaa Naa prema nava parijatham Palikindi priya suprabhatham Vedamlo svadamla sthiranga Saagali sukhanga subhanga Snehamlo yugaale kshanalai Nilavaali varaalai nijaalai Gathajanma bandhalu nedu Jathakudi raavali thodu Gaganaala pandillalona Saga bhagamauthanu neeku Ika sumuhurtha mantralalona Sruthi cheyi anuraaga veenaa Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Eenade phalinche tapasse Preminchi varinche vayasse Lokaale jayinche manasse Neekosam nijanga tapinche Sarasaala samayalalona Manasaara penavesukonaa Anuvaina naa gundelonaa Kadadaaka ninu daachukonaa Ika sirimalli talambralalonaa Paruvaalu pandinchukonaa Naa prema nava paarijatham Palikindi priya suprabhatham Nee eda veenapai Mana katha meetaga Nee eda veenapai Mana katha meetaga Anuraagala raadaari raana Noorella bandhanni kaanaa Naa prema nava paarijatham Palikindi priya suprabhatham
  • Movie:  20va Shathabdham
  • Cast:  Lissy,Suman
  • Music Director:  J. V. Raghavulu
  • Year:  1990
  • Label:  Tips Telugu