• Song:  Nannayya Raasina
  • Lyricist:  Sri Mani
  • Singers:  SITHARA KRISHNAKUMAR,Prudhvi Chandra

Whatsapp

ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏ వైపుకో ఓ ఓ నువ్వెళ్లినా నాకెవ్వరో చెప్పినట్టు నీ పనులే చేస్తున్నా ఒట్టూ నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా ఆ ఆ రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఆ ఆ ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye Kannuki Ye Swapnamo Ye Reppalainaa Telipenaa Ye Nadakadhi Ye Payanamo Ye Paadhamaina Choopenaa Neelo Swaraalake Nene Sangeethamai Nuvve Vadhilesina Paatai Saaganaa Nannayya Raasina Kaavyamaagithe Tikkana Teerchenugaa Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenugaa Ye Kannuki Ye Swapnamo Ye Reppalainaa Telipenaa Ninnevaro Pilichi Rammani Annattu Ye Vaipuko Oo Oo Nuvvellinaa Naakevvaro Cheppinattu Nee Panule Chesthunn Ottu Nannayya Raasina Kaavyamaagithe Thikkana Teerchenugaa Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenugaa Ye Kannuki Ye Swapnamo Ye Reppalainaa Telipenaa Ye Nadakadhi Ye Payanamo Ye Paadhamaina Choopenaa Neelo Swaraalake Nene Sangeethamai Nuvve Vadhilesina Paatai Saaganaa Nannayya Raasina Kaavyamaagithe Thikkana Teerchenugaa Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenugaa Nannayya Raasina Kaavyamaagithe Thikkana Teerchenugaa Radhamma Aapina Paata Madhurima Krishnudu Paadenugaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  18 Pages
  • Cast:  Anupama Parameshwaran,Nikhil Siddharth
  • Music Director:  Gopi Sunder
  • Year:  2022
  • Label:  Aditya Music