• Song:  That is Mahalakshmi
  • Lyricist:  Sri Mani
  • Singers:  Richard

Whatsapp

థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి సిల్క్ చీర చుట్టుకున్న సాఫ్ట్వేర్ రో పోనీటైల్ కట్టుకున్న ఫస్ట్ రాంక్ రో హై హీల్స్ వేసుకున్న సరస్వతి రో మన బాలు గాడి కళ్ళలోన చిల్లి పొడి రో థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి లాస్ట్ నుండి ఫస్ట్ కి లాంగ్ జంప్ రో బాటమ్ నుంచి టాప్ కి ఫ్లైయింగ్ కిస్ రో మైండ్ వాల్ జడ ఎక్సటెన్షన్ రో మన బాలు గాడి గుండెలోన హై టెన్షన్ రో థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి ముండున్నోడు స్వగాతాలు చెప్పే వాళ్ళు రో వెనకున్నోళ్ళు మహాలక్ష్మి ఫాలోయర్స్ రో పక్కనున్న బాలన్సుబోడీ గార్డ్స్ రో వీళ్ళందరూ ఇంతకు ముందు బాలు ఫాన్స్ రో థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి జాం పండు మనసు పడ్డ చిలుక ముక్కు ల కన్నె పిల్ల మోజు పడ్డ రోజా మొగ్గలా సాయంకాలం టాటా చెప్పే సన్సెట్ ల మన బాలు గాడి పేస్ మారె రెడ్ రెడ్ గ థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ థాట్ ఇస్ మహాలక్ష్మి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi Silk cheera chuttukunna software ro Ponytail kattukunna first rank ro High heels vesukunna saraswati ro Mana balu gadi kallalona chilli powder ro That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi Last nundi first ki long jump ro Bottom nunchi top ki flying kiss ro Mind vaal jada extention ro mana balu Gundelo na high tention ro That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi Mundunnodu swagathalu cheppe vallu ro venakunnollu Mahalakshmi followers ro pakkanunna Balancebody guards ro veellandaru inthaku mundu balu fans ro That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi Jam pandu manasu padda chiluka mukku la kanne pilla moju padda roja moggala sayankalam tata cheppe sunset la mana balu gadi face mare red red ga That is Mahalakshmi That is Mahalakshmi That is Mahalakshmi That is That is Mahalakshmi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  100%love
  • Cast:  Naga Chaitanya Akkineni,Tamannaah Bhatia
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Geetha Arts Music